Trainee doctor murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనల మరో షాకింగ్ ట్విస్ట్ చేసుకుంది. బాధితులురాలి తల్లిదండ్రులు మరో సంచలన విషయాన్నిబైటపెట్టారు.
Kolkata doctor murder: ఇంత ఘోరమా..?.. కోల్ కతా ట్రైనీ ఘటనలో మరో షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి తల్లిదండ్రులు..
ఇదిలా ఉండగా.. మరోవైపు ఇటీవల ఆర్ జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్స్ పాల్.. సందీప్ ఘోష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కోల్ కతా ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీనిపై కోల్ కతా సర్కారును ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం.. మమతా సర్కారును తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాకుండా.. దీనిపై రోజుకో ట్విస్ట్ లు వెలుగులోకి చోటు చేసుకుంటున్నాయి.
ఆగస్టు 8 ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటన దేశంలొ పెనుదుమారంగా మారిన విషయం తెలసిందే. ఈ ఘటనలో ఆర్ జీ కర్ ఆస్పత్రిలో.. సెమినార్ హాల్ లో.. రక్తపు మడుగులో, విగతజీవిగా పడిపోయి ఉంది. ఇదిలా ఉండగా.. ఆర్ కర్ ఆస్పత్రి సిబ్బంది యువతి.. తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ లు కూడా చేశారు. అంతేకాకుండా.. ఒక సారి ట్రైనీ డాక్టర్ కు హెల్త్ బాగాలేదని, మరోసారి సీరియస్ గా ఉందని, ఇంకొసారి యువతి చనిపోయి ఉందని కూడా అనేక విధాలుగా అనుమానస్పదంగా వచ్చేలా చేశారు.
Rg Kar Hospital Traniee Doctor Murder Case Sandeep Ghosh Sanjay Roy Kolkata Cop Parents Claim Bribe Allegations CM Mamata Banerjee Kolkata Victim Parents Allegations On Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata Doctor Rape Murder Case: కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం...జైలు గార్డుతో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడుTrainee doctor murder case: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. జైలు గార్డుతో నిందితుడు ఈ దారుణ హత్యకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జైలు గార్డుతో నిందితుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
और पढो »
Ap Crime: ఏపీలో మరో దారుణం.. భర్త కాళ్లువిరగొట్టి భార్యను లాక్కేళ్లి సాముహిక అత్యాచారం..Eluru Rape incident: ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
और पढो »
Kolkata doctor case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..Mamata Banerjee: కోల్ కతా ఘటనపై ఇప్పటికి దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు వెస్ట్ బెంగాల్ లో 12 గంటల పాటు బంద్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
और पढो »
Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »
Kolkata doctor murder: నన్ను బలిపశువును చేశారు.. కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్..Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు. కోల్ కతా లోని కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుల విషయంలో కూడా సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి.
और पढो »