Kolkata doctor case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..

Kolkata Murder Case समाचार

Kolkata doctor case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..
CM Mamata BanerjeeTmc Foundation DayRg Kar Hospital
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Mamata Banerjee: కోల్ కతా ఘటనపై ఇప్పటికి దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు వెస్ట్ బెంగాల్ లో 12 గంటల పాటు బంద్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా నిరసనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్ పై హత్యచారంకు నిరసనగా కోల్ కతాలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త రచ్చగా మారాయి.

আর জি করে আমাদের সেই যে বোনকে নির্মমভাবে নির্যাতন করে হত্যা করা হয়েছিল, তাঁর পরিবারের প্রতি আন্তরিকতম সমবেদনা জানিয়ে এবং…స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ నిరసనలను అణచివేసే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో .. నబన్న అభియాన్, 'పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్', అసమ్మతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేదిక 'సంగ్రామి జౌతా మంచా' లు.. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసలను చేపట్టాయి. ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో.. బీజేపీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది.

కొన్ని రోజుల క్రితం RG కర్ హాస్పిటల్‌లో జరిగిన విషాకర సంఘటనకు చింతిస్తున్నామని Ms బెనర్జీ బెంగాలీలో X లో పోస్ట్ చేసారు. అంతేకాకుండా.. మరణించిన సోదరి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం కూడా వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని, నిందితులకు కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 9 న ట్రైనీ డాక్టర్ పై హత్య చార ఘటన దేశంలో తీవ్ర సంచలనంగా మారింది.

ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి ప్రజలు తమ నిరసనలు తెలియజేశారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దూకుడు పెంచింది. ఈ ఘటలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ కు ఇప్పటికు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించారు. మరో ఆరుగురికి కూడా పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం సీబీఐ పోలీసులు డీఎన్ఎ టెస్టు రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎన్ఏ టెస్టు రిపోర్టులే కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CM Mamata Banerjee Tmc Foundation Day Rg Kar Hospital Trinamool Chhatri Parishad Foundation Day Nabanna Abhijan Protest Bengal Bandh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ap Crime: ఏపీలో మరో దారుణం.. భర్త కాళ్లువిరగొట్టి భార్యను లాక్కేళ్లి సాముహిక అత్యాచారం..Ap Crime: ఏపీలో మరో దారుణం.. భర్త కాళ్లువిరగొట్టి భార్యను లాక్కేళ్లి సాముహిక అత్యాచారం..Eluru Rape incident: ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
और पढो »

Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »

Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
और पढो »

Kolkata Doctor Rape Murder Case: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం...జైలు గార్డుతో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడుKolkata Doctor Rape Murder Case: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం...జైలు గార్డుతో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడుTrainee doctor murder case: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. జైలు గార్డుతో నిందితుడు ఈ దారుణ హత్యకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జైలు గార్డుతో నిందితుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
और पढो »

Kolkata doctor murder: నన్ను బలిపశువును చేశారు.. కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్..Kolkata doctor murder: నన్ను బలిపశువును చేశారు.. కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్..Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు. కోల్ కతా లోని కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుల విషయంలో కూడా సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి.
और पढो »

Kolkata murder case: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి లైవ్ డిటెక్టర్ టెస్ట్.. ఆస్పత్రి దగ్గర వారంపాటు 163 సెక్షన్..Kolkata murder case: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి లైవ్ డిటెక్టర్ టెస్ట్.. ఆస్పత్రి దగ్గర వారంపాటు 163 సెక్షన్..Trainee doctor murder case: కోల్ కతా డాక్టర్ హత్య ఘటన తర్వాత దేశంలో నిరసనలు పీక్స్ కు చేరాయి. ఇప్పటికే కోత్ కతాలో ఆర్ జీ కర్ ఆస్పత్రి దగ్గర వందల సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యలో కోల్ కతా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 03:38:13