Trainee doctor murder case: కోల్ కతా డాక్టర్ హత్య ఘటన తర్వాత దేశంలో నిరసనలు పీక్స్ కు చేరాయి. ఇప్పటికే కోత్ కతాలో ఆర్ జీ కర్ ఆస్పత్రి దగ్గర వందల సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యలో కోల్ కతా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kolkata murder case: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి లైవ్ డిటెక్టర్ టెస్ట్.. ఆస్పత్రి దగ్గర వారంపాటు 163 సెక్షన్..
సెక్షన్ 163 ప్రకారం.. ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు జరపరాదని, నిరసనలు తెలియజేయడం నేరం. అదే విధంగా.. ఐదుగురు లేదా అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమిగూడరాదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్-2023లోని సెక్షన్ 163లోని సబ్ సెక్షన్ కింద తనకు సంక్రమించిన అధికారాల ప్రకారం ఈ ఈదేశాలు జారీ చేస్తున్నట్టు గోయల్ వెల్లడించారు.
ముఖ్యంగా.. లేయర్డ్ వాయిస్ ఎనాలిసిస్, సీఎఫ్ఎస్ఎల్ టెస్టులలో.. నిందితుడి కదలకలు, భావోద్వేగం, అతని గొంతులో మార్పులు, ఫెషియల్ ఛెంజేస్ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తారు. అతను ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఈ టెస్టుల ద్వారా మాట్లాడిన మాటలను అధికారులు క్రాస్ చెక్ చేసుకుంటారని తెలుస్తోంది.
Kolkata Doctor Rape And Murder Case Cbi To Conduct Layered Voice Analysis Test Cbi Lva To Sanjay Ray Section 163 Amid Protests
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata Rape Murder Case में फिर सामने आया नया VIDEO, देखने वालों का हिल जाएगा दिलKolkata Rape Murder Case: Another video surfaced again in Kolkata Rape Murder Case, Kolkata Rape Murder Case में फिर सामने आया एक और VIDEO, देखने वालों का हिल जाएगा दिल
और पढो »
Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..Bangladesh court: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే షేక్ హాసీనా భారత్ లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
और पढो »
Kolkata doctor rape murder case: ഡൽഹിയിൽ പ്രതിഷേധം ശക്തം; ഡോക്ടർമാർ ജന്തർമന്ദറിൽ കുത്തിരിയിരുന്ന് പ്രതിഷേധിക്കുന്നു, രാത്രിയിൽ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനംKolkata doctor rape murder case: ഡൽഹിയിൽ പ്രതിഷേധം ശക്തം; ഡോക്ടർമാർ ജന്തർമന്ദറിൽ കുത്തിരിയിരുന്ന് പ്രതിഷേധിക്കുന്നു, രാത്രിയിൽ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനം Kolkata doctor rape murder case doctors protest on jantar mantar delhi
और पढो »
Kolkata rape murder: വനിതാ ഡോക്ടറുടെ കൊലപാതകം; മുഖ്യപ്രതി പരിശീലനം ലഭിച്ച ബോക്സർ, കൂടുതൽ വിവരങ്ങൾ പുറത്ത്Kolkata doctor rape murder case: സിവിക് പോലീസ് വളണ്ടറിയായ സഞ്ജയ് റോയ് സാമ്പത്തിക തട്ടിപ്പുകളും നടത്തിയിട്ടുണ്ടെന്നാണ് കണ്ടെത്തൽ.
और पढो »
Kolkata Rape And Murder Case: এখনও তাঁর দোষ!, আরজি কর কাণ্ডে গর্জালেন দুই ভারতীয় পেসার, আগুনে বুমরা-সিরাজJasprit Bumrah And Mohammed Siraj On Kolkata Rape And Murder Case
और पढो »
Kolkata Doctor Rape and Murder Case | Mamata Banerjee: আঘাত করলে আমি হয়ে যাই টর্নেডো, সাইক্লোন!CM Mamata Banerjee attacks opposition Kolkata Doctor Rape and Murder Case
और पढो »