Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
Bank Holiday : రేపు బ్యాంకులు బంద్ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్ హాలిడేనా? ఓసారి చెక్ చేసుకోండి..
ఈ సందర్భంగా రేపు శనివారం 7వ తేదీ వినాయక చవితి సందర్భంగ బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఓసారి చెక్ చేయండి..కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతీయ పండుగల సందర్భంగా ఆ ప్రాంత పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులకు మాత్రమే సెలవు ప్రకటిస్తారు. అందుకే బ్యాంకు పని ఉన్నవాళ్లు మందుగానే తెలుసుకుని వెళ్లాలి. లేకపోతే, సమయం వృథా అవుతుంది ఇబ్బందులు కూడా పడతారు. రేపు వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు హాలిడే ఉందా ? లేదా? తెలుసుకుందాం.
Bank Holiday 2024 Tomorrow Bank Holiday Vinayaka Chavithi Bank Holiday Saturday Bank Holiday Septmber 7 Bank Holiday
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Independence Day 2024: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?Independence Day 2024 Celebrations: రేపు మన భారత 78వ స్వాతంత్య్ర దినోతవం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో స్కూళ్లు, ఆఫీసులలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
और पढो »
Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులుIndependence Day 2024 Guest List: రేపు మన దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 1947న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
और पढो »
Home Loan Interest Rates: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిHome loan Interest Rates and Banks check the public and private sector banks Home Loan Interest Rates: హోమ్ లోన్ అనేది ఇండివిడ్యువల్ హౌస్ లేదా ప్లాట్ లేదా ఇంటి స్థలం కొనుగోలుకు ఉద్దేశించింది. తక్కువ వడ్డీ రేటుతో ఆర్ధికంగా తోడ్పాటు కలుగుతుంది.
और पढो »
Kolkata Rape-Murder Case: రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్..సమ్మెకు పిలుపునిచ్చిన IMAIMA Nationwide Protest : బెంగాల్ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఘటనకు సంబంధించిన ఆందోళనలను ఉద్ధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఓపీ సేవలను నిలిపివేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్ధమయ్యింది. దేశరాజధానిలోని రెసిడెంట్ డాక్టర్ సంఘాలు ఢిల్లీలో ఉమ్మడి ఆందోళలనకు రెడీ అయ్యాయి.
और पढो »
NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండిNEET PG 2024 Results Declared check you results here on natboard.edu.in నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. natboard.edu.in, nbe.edu.in వైబ్‌సైట్స్ ద్వారా NEET PG 2024 ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
और पढो »
iPhone 16 Launch: ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది, సెప్టెంబర్ 9వ తేదీన 4 మోడల్స్ ఆవిష్కరణApple to launch iPhone 16 Series on September 9 in its Glowtime Event | iPhone 16 Launch: ప్రతి ఏటా సెప్టెంబర్ నెల సమీపిస్తుందంటే ఆపిల్ ప్రేమికులకు పండుగే. ఆపిల్ కొత్త సిరీస్ సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుంటుంది.
और पढो »