Apple to launch iPhone 16 Series on September 9 in its Glowtime Event | iPhone 16 Launch: ప్రతి ఏటా సెప్టెంబర్ నెల సమీపిస్తుందంటే ఆపిల్ ప్రేమికులకు పండుగే. ఆపిల్ కొత్త సిరీస్ సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుంటుంది.
iPhone 16 Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 నాలుగు మోడల్స్‌లో లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
iPhone 16 Launch: ప్రతి ఏటా సెప్టెంబర్ నెల సమీపిస్తుందంటే ఆపిల్ ప్రేమికులకు పండుగే. ఆపిల్ కొత్త సిరీస్ సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుంటుంది. ఈసారి ఐఫోన్ 16 సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ చేయాలని ఆపిల్ నిర్ణయించింది. ఆపిల్ పాత మోడల్స్‌కు భిన్నంగా కొత్త ఫీచర్లతో ఐఫోన్1 6 నాలుగు మోడల్స్ రానున్నాయి. ఇందులో కొత్త ఫీచర్లు కన్పించనున్నాయి.
ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 16 సిరీస్ ఆవిష్కృతం చేయనుంది. కొత్త ఫీచర్లు, కొత్త స్పెసిఫికేషన్లు ఇప్పటికే కొన్ని లీక్ అయ్యాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండు సైజుల్లో లభ్యం కానుంది. ఐఫోన్ 16 అయితే 6.1 అంగుళాలు, ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాలతో మార్కెట్‌లో రానుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో ప్రవేశపెట్టిన యాక్షన్ బటన్ ఐఫోన్ 16 అన్ని మోడల్స్‌లో మ్యూట్ స్విచ్‌గా మారనుంది.
ఐఫోన్ 16 మోడల్స్‌లో కెమేరా సెటప్ ఈసారి వెర్టికల్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ సెటప్ డయాగోనల్‌గా ఉంటుంది. ఆపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ ప్రత్యేక వీడియో రికార్డింగ్‌కు ఇది దోహదపడుతుంది. ఐఫోన్ 16 మోడల్స్‌లో ఏ18 చిప్ ఉంటుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్‌లో ర్యామ్ కూడా 6 జీబీ నుంచి 8జీబీకు మారుతుంది. దీంతోపాటు వైఫై 6ఇతో పనిచేస్తుంది. ఐపోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ ఉండవచ్చు. ఐఫోన్ ప్రో మ్యాక్స్ అయితే 6.9 ఇంచెస్ ఉంటుంది.లో కొత్తగా క్యాప్చర్ బటన్ ఉంటుంది. ఇది కెమేరాకు అంకితమై ఉంటుంది.
Iphone 16 Launch Date Iphone 16 Launch Date In India Iphone 16 Features Iphone 16 Specification Iphone 16 Camera Iphone 16 Series To Launch On September 9
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!BIS : ఆగస్టు 1వ తేదీ నుంచి బీఐఎస్ (BIS) నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో చెప్పులు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా నగదు చెల్లించాల్సి వస్తుంది.
और पढो »
varalakshmi vratham 2024 prasadam : వరలక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే..వీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండిvaralakshmi vratham 2024 Recipes: ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం షురూ అవుతుంది. ఈ మాసం అంతా కూడా పూజతోనే గడిసిపోతుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఈసారి ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీవ్రతం వస్తోంది.
और पढो »
7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే7th Pay Commission updates good news to central government employees 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు.
और पढो »
iPhone: ஐபோன் 16 விலை இவ்வளவா? ஆத்தாடி! தங்க விலையாவது குறைச்சலா இருக்கும் போல?iPhone 16 price : செப்டம்பர் மாதம் அறிமுகமாகும் ஐபோன் 16 விலை மிகவும் அதிகமாக இருக்கும் என்று ஊகிக்கப்படுகிறது
और पढो »
Iphone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లో మ్యాజిక్ చేయబోతోంది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!Rs. 67,100 Iphone 16 Series Will Be Launched On September 10 త్వరలోనే మార్కెట్‌లోకి యాపిల్ 16 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఇటీవలే ఈ యాపిల్ 16కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
और पढो »
iPhone 16 Pro की तस्वीर आई सामने, मिलेगा चार कलर ऑप्शन, लीक हुईं डिटेल्सiPhone 16 Pro Leaks: अगले महीने Apple अपनी iPhone 16 सीरीज को लॉन्च करने वाला है. इस सीरीज में हमें चार नए फोन्स- iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro और iPhone 16 Pro Max देखने को मिल सकते हैं. लॉन्च से पहले ही iPhone 16 Pro से जुड़ी खास डिटेल्स सामने आई हैं. आइए जानते हैं इस फोन में क्या कुछ खास होगा.
और पढो »