Rs. 67,100 Iphone 16 Series Will Be Launched On September 10 త్వరలోనే మార్కెట్‌లోకి యాపిల్ 16 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఇటీవలే ఈ యాపిల్ 16కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
Iphone 16 Series Launch Date And Price Leak: త్వరలోనే మార్కెట్‌లోకి యాపిల్ 16 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అయితే ఇటీవలే ఈ యాపిల్ 16కి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బ్లూమ్‌బెర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవలే ఐఫోన్ 16 సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి.
ఈ నాలుగు మోడల్స్ సెప్టెంబర్ 10న లాంచ్ కాబోతున్నట్లు తెలస్తోంది. వీటిని యాపిల్ కంపెనీ ప్రత్యేకమైన ఈవెంట్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులోని బేస్ వేరియంట్ యాపిల్ కంపెనీ రూ.67,100 ధరతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మాత్రం రూ.75,500తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం పెద్ద డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది.
16 Pro Iphone 16 Launch Iphone 16 Launch Date Iphone Price Iphone 16 Price 16 Pro Max Iphone 16 Pro Max Iphone 15
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Zebronics Pixaplay 54: ఈ ప్రొజెక్టర్‌తో ఇళ్లు థియేటర్ అవ్వడం ఖాయం.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!Get 1080p, 4K Native Resolution Zebronics Pixaplay 54 Projector at Dead Cheap Price భారత మార్కెట్‌లో జీబ్రానిక్స్ బ్రాండ్‌కి రోజు రోజు మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్పీకర్స్‌ను అతి తక్కవ ధరల్లోనే లాంచ్ చేయడంతో యువత కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
और पढो »
OnePlus Buds 3 Pro Price: అదిరిపోయే డిజైన్‌తో OnePlus Buds 3 Pro ఇయర్‌బడ్స్ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!43 Hours Of Playback Oneplus Buds 3 Pro Earbuds Rs. 11,999 Will Be Available మార్కెట్‌లో అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యింది. ఇది 43 గంటల పాటుప్లేబ్యాక్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
IPO Market:ఐపీవోలో డబ్బులు పెట్టాలని ఉందా?గ్రే మార్కెట్లో దుమ్ము రేపుతున్న Afcom Holdings IPO వివరాలు మీకోసం.!!Afcom Holdings IPO :మీరు ఐపీఓ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ రంగంలో ప్రస్తుతం గ్రీన్ మార్కెట్ లో చక్కటి పర్ఫామెన్స్ చూపిస్తున్న Afcom Holdings IPO గురించి తెలుసుకుందాం. ఇందులో మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలి..?
और पढो »
Redmi 14C: 5160mAh బ్యాటరీతో శక్తివంతమైన Redmi 14C మొబైల్ లాంచ్ కాబోతోంది.. ఫీచర్స్ వివరాలు ఇవే!50 megapixel Main Camera, 5160Mah Battery Powerful Redmi 14C Mobile Will Be Launch Soon ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది Redmi 14C పేరుతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
और पढो »
iPhone: ஐபோன் 16 விலை இவ்வளவா? ஆத்தாடி! தங்க விலையாவது குறைச்சலா இருக்கும் போல?iPhone 16 price : செப்டம்பர் மாதம் அறிமுகமாகும் ஐபோன் 16 விலை மிகவும் அதிகமாக இருக்கும் என்று ஊகிக்கப்படுகிறது
और पढो »
iPhone 16 Pro की तस्वीर आई सामने, मिलेगा चार कलर ऑप्शन, लीक हुईं डिटेल्सiPhone 16 Pro Leaks: अगले महीने Apple अपनी iPhone 16 सीरीज को लॉन्च करने वाला है. इस सीरीज में हमें चार नए फोन्स- iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro और iPhone 16 Pro Max देखने को मिल सकते हैं. लॉन्च से पहले ही iPhone 16 Pro से जुड़ी खास डिटेल्स सामने आई हैं. आइए जानते हैं इस फोन में क्या कुछ खास होगा.
और पढो »