Alpha Hotel Closed: బిర్యానీప్రియులకు.. ఇరానీ చాయ్‌ప్రియులకు చేదు వార్త. హైదరాబాద్‌లో బిర్యానీకి ప్రసిద్ది చెందిన హోటల్ మూతపడింది. అగ్నిప్రమాదం సంభవించడంతో హోటల్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మరమ్మతుల పనులు పూర్తయిన తర్వాత తెరుకుంటుందని చెప్పడంతో మాంసాహారులు ఊరట చెందే విషయం.
Alpha Hotel : హైదరాబాద్ బిర్యానీ అంటే ఇరానీ హోటళ్లలోనే తినాలి. అసలైన హైదరాబాద్ బిర్యానీ ఇరానీ హోటళ్లలో మాత్రమే లభిస్తుంది. Alpha Hotel : ఎన్నో దశాబ్దాలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఆల్ఫా హోటల్ నిత్యం కిక్కిరిసి ఉంటుంది. Alpha Hotel : చారిత్రక హోటల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రమాదం సంభవించడంతో హోటల్ కాలిపోయింది.
Alpha Hotel: ప్రమాదంతో హోటల్ తీవ్రంగా దెబ్బతింది. హోటల్‌లోని ఫర్నీచర్, వస్తువులు కాలిపోయాయి.Alpha Hotel: అగ్నిప్రమాదంతో హోటల్‌ను బాగు చేసేందుకు కొన్ని నెలలు సమయం పట్టనుంది. దీంతో కొన్ని రోజులు హోటల్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.Alpha Hotel: అధిక రద్దీతో ఆల్ఫా హోటల్ ఇరుకుగా మారింది. దీంతో హోటల్‌ను పునఃనిర్మించే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. ఈ కారణంగా కొన్ని నెలల పాటు హోటల్ మూత పడనుంది.
Secunderabad Alpha Hotel Closed Alpha Hotel Fire Accident Hyderabad Fire Accident Telangana News Hyderabad Biryani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
और पढो »
Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలుHMRL Parking Charges Will Implement: హైదరాబాద్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
और पढो »
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
और पढो »
Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్.. వెల్కమ్ చెప్పని బ్రిటన్Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్రిటన్ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.
और पढो »
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
Hyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »