Bomb Under Teachers Chair: యూట్యూబ్‌ చూసి బాంబు తయారీ చేసి.. టీచర్‌ కుర్చికింద పెట్టిన విద్యార్థులు.. చివరికి ఏం జరిగిందంటే..

Students Make Bomb समाचार

Bomb Under Teachers Chair: యూట్యూబ్‌ చూసి బాంబు తయారీ చేసి.. టీచర్‌ కుర్చికింద పెట్టిన విద్యార్థులు.. చివరికి ఏం జరిగిందంటే..
Viral NewsStudents Sets BombBomb Under Teachers Chair
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Bomb Under Teachers Chair: టీచర్‌ కుర్చి కింద బాంబు పెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ బాంబు పెట్టడానికి కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Bomb Under Teachers Chair : యూట్యూబ్‌ చూసి బాంబు తయారీ చేసి.. టీచర్‌ కుర్చికింద పెట్టిన విద్యార్థులు.. చివరికి ఏం జరిగిందంటే..

హర్యానాలోని కొందరు విద్యార్థులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులంతా కలిసి ఏకంగా టీచర్‌ కుర్చి కింద బాంబు పెట్టారు. అయితే సైన్స్ టీచర్ తృటిలో గాయాలు లేకుండా ఆ బాంబు దాడీ నుంచి తప్పించుకుంది. అయితే ఆ పిల్లల టీచర్‌ కుర్చి కిందా కేవలం బాణసంచా లాంటి బాంబులు మాత్రమే ఉంటారు. దీని వల్ల టీచర్‌ తృటిలో తప్పించుకోగలిగారు..ఇది బొపారా గ్రామంలో పాఠశాలలో జరిగింది. సైన్స్‌ చెప్పే టీచర్స్‌ తరచుగా విద్యార్థులను మందలించడంతో ఆమెపై విద్యార్థులు ఈ విధంగా పగతిర్చుకున్నారు.

Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Viral News Students Sets Bomb Bomb Under Teachers Chair Bomb Prank On Teacher Students Detonate Bomb

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fake Police Video Call: రియల్‌ పోలీసులకే వీడియో కాల్ చేసి దమ్‌ కి ఇచ్చిన ఫేక్ పోలీస్.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే పడి పడి నవ్వాల్సిందే!Fake Police Video Call: రియల్‌ పోలీసులకే వీడియో కాల్ చేసి దమ్‌ కి ఇచ్చిన ఫేక్ పోలీస్.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే పడి పడి నవ్వాల్సిందే!Fake Police Video Call Scam: ఓ నకిలీ పోలీసు రియల్ పోలీసులకు కాల్ చేసిన ఘటన కేరళలో జరిగింది. ఇందులో నకిలీ పోలీస్ రియల్ పోలీసులను అడిగిన ప్రశ్నలు అందరినీ నవ్వు పుట్టించే విధంగా ఉన్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
और पढो »

Benjamin Netanyahu: ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్‌..Benjamin Netanyahu: ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్‌..Benjamin Netanyahu House Bomb Attack: ఇజ్రాయేల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి బాంబు దాడి చేశారు. సిజేరియాలోని నెత్యన్యాహు ఇంటిపై ఆదివారం రెండు ఫ్లాష్‌ బాంబుల దాడి జరిగాయి...
और पढो »

Ponguleti Bomb: పొంగులేటి మరో బాంబు వార్త.. ఈసారి ఆటమ్ బాంబ్ పేలబోతుందిPonguleti Bomb: పొంగులేటి మరో బాంబు వార్త.. ఈసారి ఆటమ్ బాంబ్ పేలబోతుందిOnce Again Ponguleti Srinivasa Reddy Bomb Comments: దీపావళి ముందు రాజకీయ బాంబు పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మామూలు బాంబు కాదని ఆటమ్‌ బాంబ్‌ పేలుతుందని ప్రకటించారు.
और पढो »

Mrunal Thakur: ఏం తమాషాగా ఉందా..?.. పండగ వేళ ఫైర్ అయిన మృణాల్‌ ఠాకూర్‌ .. అసలేం జరిగిందంటే..?Mrunal Thakur: ఏం తమాషాగా ఉందా..?.. పండగ వేళ ఫైర్ అయిన మృణాల్‌ ఠాకూర్‌ .. అసలేం జరిగిందంటే..?mrunal thakur fires: నటి మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా, ఒక నెటిజన్ పై మండిపడ్డారు. ఇలా చేయడం కరెక్ట్ గా అనుకుంటున్నారా.. అంటూ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తొంది.
और पढो »

Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?Alia bhat fires on bady shaming comments: బాలీవుడ్ నటి ఆలియాభట్ ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను కొంత మంది ట్రోలర్స్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »

Aghori Naga Sadhu: పోలీసులు చంపడానికి చూస్తున్నారు..?.. బాంబు పేల్చిన అఘోరీ.. అసలేం జరిగిందంటే..?Aghori Naga Sadhu: పోలీసులు చంపడానికి చూస్తున్నారు..?.. బాంబు పేల్చిన అఘోరీ.. అసలేం జరిగిందంటే..?Aghori fires on ap police: అఘోరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. తనను కొంత మంది పొలీసులు చంపడానికి చూస్తున్నట్లు కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
और पढो »



Render Time: 2025-02-15 19:48:25