Mrunal Thakur: ఏం తమాషాగా ఉందా..?.. పండగ వేళ ఫైర్ అయిన మృణాల్‌ ఠాకూర్‌ .. అసలేం జరిగిందంటే..?

Mrunal Thakur समाचार

Mrunal Thakur: ఏం తమాషాగా ఉందా..?.. పండగ వేళ ఫైర్ అయిన మృణాల్‌ ఠాకూర్‌ .. అసలేం జరిగిందంటే..?
Mrunal Thakur In NewsMrunal Thakur MoviesThe Family Star
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

mrunal thakur fires: నటి మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా, ఒక నెటిజన్ పై మండిపడ్డారు. ఇలా చేయడం కరెక్ట్ గా అనుకుంటున్నారా.. అంటూ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తొంది.

ఇటీవల కాలంలో సినిమా , రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు చెందిన అంశాలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. కొంత మంది పనిగట్టుకుని మరీ లేనీ పోనీ రూమర్స్ కూడా వ్యాప్తి చేస్తుంటారు.కొన్నిసార్లు ఇతర నటీ, నటులతో ఎఫైర్ లను లింక్ చేసి వైరల్ చేస్తుంటారు. మరికొందరు ఇన్ స్టా, ఫెస్ బుక్ ఫోటోలను సైతం ఎడిట్ లు చేస్తుంటారు. ఇటీవల డీఫ్ ఫెక్ టెక్నాలజీ కూడా పెద్దతలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.తాజాగా, నటి మృణాల్‌ ఠాకూర్‌ కు దీపావళి పండగ వేళ చేదు అనుభం ఎదురైంది.

విజయ్‌ దేవరకొండ స్థానంలో తన ఫొటోని పెట్టి.. మృణాల్‌తో కలిసి టపాసులు కాలుస్తున్నట్లు ఫోటోను ఎడిట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘‘దీపావళి ఫొటో ఎడిటింగ్‌.. బాలీవుడ్‌ నటి ఫొటోషూట్‌’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.ఇది కాస్త మృణాల్‌ కంట పడింది. దీనిని చూసి ఆమె అగ్గిమీద గుగ్గిలం అయినట్లు తెలుస్తొంది. ఇలాంటి పనులు చేయడం ఏంటని కూడా ఫైర్ అయినట్లు తెలుస్తొంది. మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా?.. అంటూ నెటిజన్ పై మండిపడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం నటి మృణాల్‌ ఠాకూర్‌ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mrunal Thakur In News Mrunal Thakur Movies The Family Star Diwali 2024 The Family Star Photo Editing Controversy Mrunal Mrunal Thakur New Movie

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
और पढो »

Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?Alia bhat fires on bady shaming comments: బాలీవుడ్ నటి ఆలియాభట్ ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను కొంత మంది ట్రోలర్స్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »

Free bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు..?.. పండగ వేళ ఊహించని బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?Free bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు..?.. పండగ వేళ ఊహించని బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?Karnataka news: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ లో మరల చర్చిస్తామని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చగా మారాయి. తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణంకు మంగళం పాడనున్నట్లు కూడా పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
और पढो »

Nayanthara: అల్లుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?.. పండగ పూట ఇదేం కుంపటి..Nayanthara: అల్లుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నయనతార తల్లి..?.. పండగ పూట ఇదేం కుంపటి..Nayanthara-vignesh shivan: నయన తార తల్లి పండగ వేళ అల్లుడికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిందంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Liquor shops: దసరా వేళ మందు బాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎక్కడంటే..?Liquor shops: దసరా వేళ మందు బాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎక్కడంటే..?Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
और पढो »

AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »



Render Time: 2025-02-19 05:09:58