This episode of Brahmamudi features an intense clash between Kaavy and Rudraani as Kaavy enforces stringent rules concerning expenses and household management. This decision causes friction within the family, with various members expressing their disapproval and concern. The episode also highlights the strained relationships and the looming threat of financial instability.
Brahmamudi Today January 4 Episode: కావ్యరజ్‌లు ఇంటి వస్తారు. ఇక ఒక్కసారిగా విరుచుకుపడతారు ధాన్య,రుద్రాణీలు. నువ్వు మహరాణీలా తిరిగితే మాకు కార్ల సంగతి ఏంటి అంటారు. ఎవరిని అడగాలి? మా ఆయన నా పక్కనే ఉన్నారు. ఆయనకు తెలిసే చేశాను అంటుంది కావ్య.ఏంటి? ఒకే రకం టిఫిన్ చేయమని, భోజనం చేయమని ఖర్చులు, కార్లు తగ్గించమని మా నాన్న రాసిచ్చాడా? అంటుంది రుద్రాణీ. మీరు లక్షలు లక్షలు ఖర్చు పెడితే చూస్తూ ఊరుకోమంటారా? ఆస్తి మొత్తం పుట్టింటికి తరలించి అత్తింటిని మోసం చేశారు అంటారు. ఆస్తి బాధ్యత తాతయ్య నాకు ఇచ్చారు.
ఎంత మంచి వాడైన తన మనస్సు గాయపడితేవారి మనసు బాధపడుతుంది. ఒకవేళ అదే జరిగితే విడిపోవడం ఖాయం అంటుంది ఇందిరాదేవి. ఇప్పుడు కావ్యను పద్దతి మార్చుకో ఇంట్లో వారికి నచ్చట్లేదు అని చెప్పాలి అంటాడు సుభాష్, అలా అని ఇలా వదిలేయలేం కదా అంటాడు. ఇక ఇందిరా దేవి సుభాష్, అపర్ణలను రాజ్ కావ్యలతో ఈ విషయమై మాట్లాడమని చెబుతుంది. మరోవైపు అనామిక నందగోపాల్ చెంప చెల్లుమనిపిస్తుంది. మూడు నెలలు ఆజ్ఞాతంలో ఉండమంటే అక్కడ కూడా నీకు గర్ల్‌ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా? చెప్పిన పని కూడా చేయలేని చవట అంటుంది.
TELEVISION DRAMA FAMILY DISAGREEMENT FINANCE
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Brahmudi: ఆసుపత్రి బిల్లు కారణంగా ఇంట్లో ఉత్సాహం లేకపోయిందిBrahmudi Today December 28 Episode: సుభాష్‌కు ఆసుపత్రి బిల్లు క్లీయర్ అవ్వకపోవడంతో ఇంట్లో చిన్నత్తయ్య అసలు జరిగిందేంటో చెబుతారా?
और पढो »
Brahmudi Today December 25th EpisodeToday's episode of Brahmamudi highlights a dramatic clash between Dhanalakshmi and Kavya. The episode also explores the family dispute at Mohan Babu's home and discusses the latest news about gold rate drops, new EPF rules, and a hospital visit.
और पढो »
Brahmudi Today December 3 Episode: Kavya Raj Indulge in Kidnapping Fear TacticsBrahmudi Today December 3 Episode: Kavya Raj threaten Saavitri with kidnappers and force her to stop the car. They create a dramatic scene and run away. Meanwhile, Aparna and Indira Devi plan to visit the hospital with Dhanay and Rudrani. Due to car breakdown, they face challenges.
और पढो »
Brahmudi Today December 19th EpisodeBrahmudi Today December 19th Episode: रुद्राणी बैंक अधिकारियों से उनसे कहती है कि चले जाओ, फिर भी उसका घर खाली न करो। राहुल कहता है कि क्या समझ नहीं आ रहा है, कुछ मां-बाप लिख रहे हैं तो हमारी क्या भूमिका है, उसका मन नहीं बैठ रहा है। धाण्य कहती है कि वह अपना सिर झुकाने को तैयार नहीं है, और सिर काटने को भी तैयार नहीं है। रुद्राणी और धान्यलक्ष्मी कहती हैं कि अगर आपका दादाजी उनकी बात मानता है तो उनके पास जाना चाहिए। हमारा हिस्सा है, हम कोर्ट जाएंगे।
और पढो »
Brahmudi Today December 30 - Truth Exposed, Ruudrani's SuspicionsBrahmudi Today December 30 Episode reveals the truth behind the company's sudden closure. Ruudrani suspects something fishy and shares her doubts with Dhanalakshmi. Raj seeks a loan from his friend, Shekhar, amidst financial hardship. Kalavati offers her gold ornaments to help Raj. Meanwhile, Appa receives a call from Kaalyan who is behaving strangely.
और पढो »
Karthika Deepam: తాతా మనవళ్ల సవాల్Karthika Deepam 2 Today December 20th Episode: కార్తీక్, బోరున విలపించిన సుమిత్ర..
और पढो »