Brahmanandam: కోవై సరళ - బ్రహ్మానందం.. ఈ జంట పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు నవ్వొస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్న వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చూస్తే చాలు.. ఆ బాధలన్నీ మర్చిపోతాం. అలాంటి వీరిద్దరి జంట గురించి ప్రస్తుతం ఒక వార్త అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
హీరో, హీరోయిన్స్ కన్నా ఎక్కువగా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ జంట బ్రహ్మానందం, కోవై సరళ. ఒకప్పుడు వీరిద్దరి కోసమే సినిమాకెళ్లేవారు ఎంతోమంది. ముఖ్యంగా క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా లాంటి సినిమాలలో వీరిద్దరి జంట.. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్ని బాధల్లో ఉన్నా చాలా వీరిద్దరిని చూస్తే వెంటనే నవ్వు మన పెదాలపై వస్తుంది. అంతటి క్రేజ్ వీరిద్దరి సొంతం. ఎన్నో సినిమాలలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది.
తాజాగా కోవై సరళ ఈటీవీలో ప్రచారమయ్యే అలీతో సరదాగా పాల్గొనగా.. ఇందులో తనకు బ్రహ్మానందంతో ఉన్న అనుబంధం గురించి తెలిపింది. కోవై సరళ మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం గారంటే నాకెంతో గౌరవం. ఆయన నాకు అన్న, తండ్రిలా సలహాలిచ్చేవారు. ఆనందం గారితో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయన నాతో ఎప్పుడైనా మాట్లాడితే.. సరళా చెల్లి ఏం చేస్తున్నావు, కొంచెం డబ్బులు దాచుకో, అవసరానికి పనికొస్తాయి. నీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేనుంటాను అంటారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అని చెప్పుకొచ్చింది.
అయితే ఎన్నో సినిమాలలో భార్యాభర్తలుగా కనిపించారు బ్రహ్మానందం, కోవై సరళ. అలాంటిది బ్రహ్మానందం కోవై సరళ అని చెల్లెలు అని పిలుస్తారు అని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయినా బ్రహ్మానందంతో ఉండే తీరని చూసి అభినందిస్తున్నారు. మొత్తం పైన కోవై సరళ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.GT vs CSK Dream11 Team: చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు గుజరాత్ టైటాన్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!
Kovai Sarala Brahmanandam Brahmanandam & Kovai Sarala Comedy Scenes Kovai Sarala Comedy Kovai Sarala Comedy Scenes Brahmanandam Comedy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kovai Sarala: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకుంటా: బ్రహ్మానందం హీరోయిన్Kovai Sarala Lifestory And Movies List Here: కామెడీ క్వీన్‌గా గుర్తింపు సాధించిన కోవై సరళ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
और पढो »
Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ..
और पढो »
Kannappa: మంచు విష్ణు సినిమా కోసం అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
और पढो »
Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..Banana Peel: మనలో చాలా మంది అరటి పండ్లను ఎంతో ఇష్టంతో తింటారు. అరటి పండ్లు అన్నిసీజన్ లలో లభిస్తాయి. దీని ధరకూడా చాలా తక్కువగానే ఉంటుంది.
और पढो »
Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
और पढो »