Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ..
ఈ జంట యూఏఈ దేశానికి ఈ మధ్యనే వెకేషన్ కి వెళ్ళింది.గీతగోవిందం సినిమా సెట్స్ మీద మొదటిసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలుసుకున్నారు. అప్పుడే స్నేహితులగా మారిన వీరి మధ్య.. ప్రేమ చిగురించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఈ సినిమా తర్వాత నుంచి.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిజజీవితంలో కూడా డేట్ చేస్తున్నారు అని పుకార్లు మొదలయ్యాయి.
ఇక ఎప్పటికప్పుడు ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ వీరు మాత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ జంట ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా తాము ప్రేమలోనే ఉన్నామని నిరూపించుకుంది. కలిసి వెకేషన్ కి వెళ్లి ఈ జంట అభిమానులకు కనుల పండుగ చేస్తోంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ అక్కడికి వెళ్లడం విశేషం..
తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ యూఏఈ దేశంలోని ఒక పెద్ద రిసార్ట్ లో సమయం గడిపినట్లు తెలుస్తోంది. రష్మిక 28వ పుట్టినరోజు ఈమధ్యనే జరిగింది. సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఈ భామ ఎట్టకేలకి షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని.. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో తన పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి రిసార్ట్ కి వెళ్ళింది.. అంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది.
కాగా ఒకేలాంటి బ్యాక్గ్రౌండ్స్ తో ఈ జంట సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ.. ఇన్ డైరెక్ట్ గా తమ ప్రేమ విషయాన్ని ఎప్పటిలానే నిరూపించుకున్నారు. కాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసిన రష్మిక అనంతారా హోటల్స్ ని కూడా ట్యాగ్ చేసింది. యూఏఈ లో ఉన్న కాస్ట్లీ రిసార్ట్ లలో అది కూడా ఒకటి. ఒక్క రాత్రి అక్కడ గడపడానికి 27 వేల నుంచి 67 వేల దాకా అవుతుంది. రోజుకి లక్ష రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వీరి వెకేషన్ కి రోజుకి లక్ష రూపాయలు అయినట్టు తెలుస్తోంది.అరేబియన్ దేశంలోని అద్భుతమైన లొకేషన్స్ లో..
Rashmika Vijay Devarakonda Rashmika Mandanna Vijay Deverakonda Vacation
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »
Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది.
और पढो »
Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..Banana Peel: మనలో చాలా మంది అరటి పండ్లను ఎంతో ఇష్టంతో తింటారు. అరటి పండ్లు అన్నిసీజన్ లలో లభిస్తాయి. దీని ధరకూడా చాలా తక్కువగానే ఉంటుంది.
और पढो »
Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
और पढो »