Train Ticket Price concession In Budget: సీనియర్ సిటిజెన్లకు కల్పించే ఈ రాయితీ మళ్లీ కల్పించాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే, ఇండియన్ రైల్వేకు మళ్లీ భారంగా మారుతుంది. 2019-20 వరకు రూ.
59,837 కోట్లు టిక్కెట్ ధరలో రాయితీ ఇచ్చామని 2023 డిసెంబర్‌లో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వివరించారు.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 23న బడ్డెట్ ప్రవేశ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ రైల్వే ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు.
మన దేశంలో రైలు ప్రయాణం నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వారి వయస్సురీత్యా టిక్కెటు ధరలు కూడా ఉంటాయి. అయితే, రైలు ప్రయాణీకులకు వార్త గుడ్ న్యూస్ కానుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు ఓ తీపికబురు బడ్జెట్ రోజు అందనుంది. రైలు టిక్కెట్ ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. 2020 మార్చికు ముందు ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజెన్లకు అందించే డిస్కౌంట్‌ను తొలగించింది. ఆ సమయంలో వృద్ధ మహిళలకు 50 శాతం టిక్కెట్‌పై డిస్కౌంట్ రాగా, మగవారికి 40 శాతం వరకు ఉండేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.SpiceJet flight
Train Ticket Price Train Ticket Price Concession In Budget Senior Citizen Ticket Concession Senior Citizen Concession In Railway
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »
IAS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రపాలికి బంపర్ ఆఫర్..Telangana ias transfers: తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది.
और पढो »
Budget 2024: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతంలో 50 శాతం వరకు పెన్షన్‌కు ఛాన్స్..!Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Tomato Price increase: వామ్మో.. సెంచరీ దాటేసిన టమాటో ధరలు.. ఉల్లి కేజీ ధర ఎంతంటే.?..Tomato rates: కొన్నిరోజులుగా టమాటా ధరలు మండిపోతున్నాయి. వాతావరణ ప్రభావాలు డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడం వల్ల టమాటా ధరలు కేజీ వందరూపాయలను దాటేసినట్లు తెస్తోంది.
और पढो »
2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందుతారు?ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అనేది తెలుసుకోండి..
और पढो »
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే భారీగా కలెక్టర్ల బదిలీల కార్యక్రమం చేపట్టింది.
और पढो »