Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..

Telangana News समाचार

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..
Ias Officers Transfer In TelanganaIas Officers Transfers In Telangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే భారీగా కలెక్టర్ల బదిలీల కార్యక్రమం చేపట్టింది.

Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ల భారీ బదిలీలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు మరోసారి భారీగా జరిగాయి. రేవంత్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో 20 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు.Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ల భారీ బదిలీలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు మరోసారి భారీగా జరిగాయి. రేవంత్‌ సర్కార్‌ ఆధ్వర్యంలో 20 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా‌, కరీంనగర్‌ అనురాగ్‌ జయంతి, భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్‌ వి పాటిల్‌ నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్‌, పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష, నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌గా బదావత్‌ సంతోష్‌ నియమితులయ్యారు. మంచిర్యాల కుమార్‌ దీపక్, భూపాల పల్లి కలెక్టర్‌గా రాహుల్‌ శర్మి, వికారాబాద్‌ కలెక్టర్‌గా ప్రదీప్‌ జైన్‌, సూర్యపేట తేజాస్‌ నందలాల్‌ పవార్, ములుగు కలెక్టర్‌ టీఎస్‌ దివాకరా, నిర్మల్‌ కలెక్టర్‌గా అభిలాష్‌ అభినవ్‌ గా నియమితులయ్యారు.

వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఆదర్శ్‌ సురభి, కామారెడ్డి కలెక్టర్‌గా నియమితులైన ఆశిశ్‌ సంఘ్‌వాన్, హనుమకొండ ప్రావిణ్య, మంచిర్యాల కుమార్ దీపక్, నల్గొండ నారాయణ రెడ్డి, ములుగు టీఎస్‌ దివాకర, నిర్మల్‌ అభిలాశ్‌, సూర్యపేట తేజస్ నందలాల్‌ పవార్‌, వరంగల్‌ సత్య శారదాదేవి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ias Officers Transfer In Telangana Ias Officers Transfers In Telangana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
और पढो »

Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
और पढो »

Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేTelangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేIMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
और पढो »

Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుWhatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుWhatsapp and Digilocker features know how to download important documents వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన ఛాట్‌బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
और पढो »

Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »

Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్‌లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 05:11:33