Whatsapp and Digilocker features know how to download important documents వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన ఛాట్‌బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Whatsapp Services: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అందరికీ సాధారణమైపోయింది. వాట్సప్ లేనిదే పని జరగడం లేదు. నిత్యావసరమైన డాక్యుమెంట్లు కూడా వాట్సప్‌లో భద్రపర్చుకునే పరిస్థితి ఉంటోంది. మీకు నిత్యం అవసరమయ్యే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుల్ని కూడా వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి..
Whatsapp Services: వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన ఛాట్‌బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్దిష్టమైన నెంబర్‌కు మెస్సేజ్ చేయడం ద్వారా కొన్ని సూచనలు ఫాలో అయితే చాలు. మీక్కావల్సిన మీ ప్రభుత్వ డాక్యుమెంట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో చాలా ఫీచర్లు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. అతి ముఖ్యమైన డాక్యుమెంట్లను సైతం డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కల్పిస్తోంది. MyGov-వాట్సప్ భాగస్వామ్యంతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలకమైన డాక్యుమెంట్లను డిజిలాకర్ సేవలతో డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం అందుతోంది. డిజిలాకర్ ఎక్కౌంట్ అథెంటికేట్ చేయడం ద్వారా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు.
MyGov Helpdesk ద్వారా డౌన్‌లోడ్ అయిన డాక్యుమెంట్లు గతంలో డిజిలాకర్లో డాక్యుమెంట్లు భద్రపర్చుకున్నవారికే వర్తిస్తాయి. చాట్ విండో ఆప్షన్ ఎంచుకుని సూచనలు పాటిస్తే ఆ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ అవుతాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
PAN Card Whatsapp How To Download Driving License On Whatsapp How To Download Pan Card On Whatsapp What Is Digilocker On Whatsapp
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చుNow you can reprint your pan card if the details are faded know how to reprint pan card పాన్ కార్డు విషయంలో చాలా వెసులుబాటు ఉంది. పాన్ కార్డు పోతే డూప్లికేట్ పాన్ కార్డు ఎలా పొందవచ్చో పాన్ కార్డు ఫేడ్ అయితే రీ ప్రింట్ ఆప్షన్ ఉంది
और पढो »
Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
और पढो »
Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్Driving License New Rules implemented from 1st june, now you can get driving license డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు రూపొందించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
और पढो »
Ayushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card benefits and eligibility criteria know the process ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు.
और पढो »
Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »
Kalki2898AD: కీర్తి సురేశ్ ను వదలని నాగ్ అశ్విన్.. మహానటి సెంటిమెంట్ రిపీట్Keerthy Suresh: మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం తమ వైపు చూసేలా చేసుకున్నారు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా సినిమా పైన కన్నువేశారు.
और पढो »