Ayushman Card benefits and eligibility criteria know the process ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు.
Ayushman Card: ఇటీవలి కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఆసుపత్రికి వెళితే చాలు జేబు గుల్లయిపోతుంటుంది. అందుకే మెడికల్ ఇన్సూరెన్స్‌ల హవా నడుస్తోంది. అయితే సామాన్యుడికి ఇవి ఎప్పుడూ భారమే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డు ప్రవేశపెట్టింది.NTR Unique Record: ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డు.. తెలుగులో మరే హీరో బీట్ చేయడం అసాధ్యం..
ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డు సహాయంతో ఉచితంగా వైద్య చికిత్స తీసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో మీరు కూడా ఆయుష్మాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ కార్డు అందరికీ వర్తించదు. ఏడాది ఆదాయం 1 లక్షరూపాయల్లోపు ఉండేవారికే ఆయుష్మాన్ కార్డు అందుతుంది.
Apply Ayushman Card Apply Ayushman Card Online Ayushman Card Online 2024 Ayushman Card Benefits Ayushman Card Eligibility How To Apply Ayushman Card Online How To Get Ayushman Card Within 5 Minutes
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనతో 70 లక్షలు పొందడం ఎలాSukanya Samriddhi yojana benefits know how to get 70 lakhs కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పధకంతో అమ్మాయిల భవిష్యత్ చక్కదిద్దవచ్చు. అమ్మాయిల చదువు, పెళ్లి కోసం ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ఈ పథకం ఉపయోగపడుతుంది.
और पढो »
Tatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరంHow to apply for tatkal passport, what are the documents needed తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే ముందుగా పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్ https: www.passportindia.gov.in AppOnlineProject welcomeLink ఓపెన్ చేయాలి
और पढो »
TS SET 2024: టీఎస్ సెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..ఈ డైరెక్ట్ లింక్‌తో అప్లై చేయండి..TS SET 2024: అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపాలి. సరైన వివరాలను నమోదు చేయాలి. అప్పుడు యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
और पढो »
Ayushman Bharat Card: ऐसे ऑनलाइन 24 घंटे में बनवाएं कार्ड, पाएं 5 लाख तक मुफ्त इलाजAyushman Card Apply Online: भारत सरकार अपने नागरिकों के लिए हेल्थ कवरेज स्कीम ऑफर कर रही है, जिसके तहत आप 5 लाख रुपये तक मुफ्त इलाज की सुविधा हासिल कर सकते हैं, लेकिन इसके लिए आपको कुछ नियमों और शर्तों का पालन करना होगा। उसके बाद आपको हेल्थ स्कीम का फायदा...
और पढो »
TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండిTS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
और पढो »
TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »