How to apply for tatkal passport, what are the documents needed తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే ముందుగా పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్ https: www.passportindia.gov.in AppOnlineProject welcomeLink# ఓపెన్ చేయాలి
Tatkal Passport process: విదేశాలకు వెళ్లాలంటే తప్పకుండా ఉండాల్సిన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అనేది ఇప్పుడు చాలా సులభమైపోయింది. అప్లై చేసిన కొద్దిరోజులకే పొందే అవకాశం కలుగుతోంది. అర్జెంటుగా కావలిస్తే మాత్రం తత్కాల్ పాస్‌పోర్ట్ ఆప్షన్ ఉండనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..
Tatkal Passport process: గతంలో పాస్‌పోర్ట్ అంటే ఓ సుదీర్ఘమైన ప్రక్రియలా ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు వచ్చేశాయి. చాలా ఈజీగా పొందే అవకాశం లభిస్తోంది. రోజుల వ్యవధిలో అర్జెంటుగా కావాలంటే మాత్రం తత్కాల్ సౌకర్యం ఉంది. తత్కాల్ పాస్‌పోర్ట్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఓపెన్ చేయాలి. కొత్తగా ఓపెన్ చేస్తే రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. క్రియేట్ న్యూ లేదా రీ ఇష్యూ ఆప్షన్ ఎంచుకోవాలి. స్కీమ్ టైప్ విభాగంలో తత్కాల్ సెలెక్ట్ చేయాలి.
Passport Seva Kendra Tatkal Passport Tatkal Passport Process Tatkal Passport Online Process How To Apply For Tatkal Passport Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IT Returns 2024: ఐటీ రిటర్న్స్‌లో ఫామ్ 16 ఎందుకు అవసరం, ఏయే వివరాలుంటాయిIncome tax returns filing 2023-24 what is the importance of form 16 2023-24 ఆర్ఖిక సంవత్సరం ముగిసిపోయింది. ముగిసిన ఆర్దిక సంవత్సరంతో పాటు రానున్న ఆర్ధిక సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ విషయంలో ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిన సమయం వచ్చేసింది.
और पढो »
AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAndhra apradesh EDCET 2024 application process starts ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది
और पढो »
ಕನ್ಫರ್ಮ್ ಟ್ರೈನ್ ಟಿಕೆಟ್ ಪಡೆಯಲು ಇಲ್ಲಿದೆ ಸುಲಭ ಮಾರ್ಗCurrent Train Ticket Rules: ಇನ್ನೊಂದು ಪ್ರಮುಖವಾದ ವಿಷಯವೆಂದರೆ ಕರೆಂಟ್ ಟಿಕೆಟ್ಗಳನ್ನು ಪಡೆಯಲು ಪ್ರಯಾಣಿಕರು ತತ್ಕಾಲ್ ಅಥವಾ ಪ್ರೀಮಿಯಂ ತತ್ಕಾಲ್ನಂತೆ (Tatkal or Premium Tatkal)ಯಾವುದೇ ಹೆಚ್ಚುವರಿ ಶುಲ್ಕವನ್ನು ಪಾವಟಿಸುವ ಅವಶ್ಯಕತೆಯೂ ಇರುವುದಿಲ್ಲ.
और पढो »
TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండిTS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
और पढो »
International Labour Day 2024: మే డే స్పెషల్ కోట్స్.. మీ స్నేహితులకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్ తెలపండిInternational Labour Day 2024: ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు.
और पढो »
Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
और पढो »