TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్‌ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

TS EAPCET 2024 समाचार

TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్‌ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
TS EAPCET 2024 ResultsTS EAPCET 2024 Results UpdatesTS EAPCET Results Live Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్‌ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

TS EAPCET 2024 Results Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణ రిజల్ట్స్‌ను eamcet tsche ac in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండితెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. పరీక్షలు పూర్తవ్వడంతో ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది.

రాష్ట్రంలో మే 7 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలకు దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి 94 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈఏపీసెట్‌ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ తేదీలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. TS EAMCET Results Live Updates కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.==> ముందుగా eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TS EAPCET 2024 Results TS EAPCET 2024 Results Updates TS EAPCET Results Live Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP SSC Result 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండిAP SSC Result 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండిAP SSC Result 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి
और पढो »

TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »

TS SSC Results 2024: రేపే టెన్త్ ఫలితాలు.. డైరెక్ట్‌గా ఈ లింక్‌పై క్లిక్ చేయండిTS SSC Results 2024: రేపే టెన్త్ ఫలితాలు.. డైరెక్ట్‌గా ఈ లింక్‌పై క్లిక్ చేయండిTelangana SSC Results 2024: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. https: results.cgg.gov.in వెబ్‌సైట్‌లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
और पढो »

TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
और पढो »

TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.
और पढो »

TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
और पढो »



Render Time: 2025-02-19 18:18:56