TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

TS SSC Result 2024 समाचार

TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
TS 10Th Result 2024Telangana SSC ResultBoard Of Secondary Education
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Telangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.

TS 10th Results 2024 Live Updates: తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలువడనున్న ఫలితాలను https://results.bse.telangana/gov.in, https://results/bsetela, https://results.cgg.gov.in లింక్‌లు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?

TS 10th Results 2024 Live Updates: తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. మరి కాస్సేపట్లో అంటే ఇవాళ ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేయనున్నారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగాయి. దాదాపు 5 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 2,57,952 మంది కాగా బాలికల సంఖ్య 2,50433 మంది ఉన్నారు. ఏప్రిల్ 13 వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ వంటి ప్రక్రియ పూర్తి చేసకుని ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. ఇవాళ ఫలితాలు విడుదల చేయనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TS 10Th Result 2024 Telangana SSC Result Board Of Secondary Education BSE Telangana SSC Results Class 10 Final Examination TS SSC Results 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »

AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిAP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh 10th class results announces today april 22 ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.
और पढो »

JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిJEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNTA Announces JEE Mains 2024 Session 2 Results జేఈఈ మెయిన్స్ 2024 సెకండ్ సెషన్ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 22 మంది విద్యార్ధులు 100 శాతం స్కోర్ సాధించడం విశేషం.
और पढो »

Telangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Intermediate results 2024 releasing today april 24 తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది.
और पढो »

TS SSC Results Date: ఏప్రిల్ 30నే తెలంగాణ పదో తరగతి ఫలితాలుTS SSC Results Date: ఏప్రిల్ 30నే తెలంగాణ పదో తరగతి ఫలితాలుTelangana 10th class results 2024 date and time announced will be declared on april 30 తెలంగాణ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు విడుదల కావల్సి ఉన్నాయి. మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
और पढो »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »



Render Time: 2025-02-19 20:38:27