NTA Announces JEE Mains 2024 Session 2 Results జేఈఈ మెయిన్స్ 2024 సెకండ్ సెషన్ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 22 మంది విద్యార్ధులు 100 శాతం స్కోర్ సాధించడం విశేషం.
JEE Mains 2024 Results: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2024 రెండవ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Aparna Das Deepak Parambol MarriageJEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 సెకండ్ సెషన్ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ. ఈ ఫలితాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 22 మంది విద్యార్ధులు 100 శాతం స్కోర్ సాధించడం విశేషం.
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో అడ్మిషన్లపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత చెందితే అడ్వాన్స్ రాయడానికి అర్హులు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జనవరి 2024లో జరగగా అందులో 23 మంది విద్యార్ధులు 100 శాతం స్కోరు సాధించారు. ఏప్రిల్ నెలలో జరిగిన రెండవ సెషన్‌లో ఏకంగా 33 మంది విద్యార్ధులు 100 శాతం స్కోరు సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 56 మంది విద్యార్ధులు 100 శాతం మార్కులు సాధించారు.
దేశవ్యాప్దంగా 100 శాతం పర్సెంటైల్ సాధించిన విద్యార్ధుల్లో జనరల్ కేటగరీ విద్యార్ధులు 40 మంది కాగా ఓపీసీ విద్యార్ధులు 10 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగరీ నుంచి 6 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగరీ విద్యార్ధులు 100 శాతం సాధించలేదు. పరీక్షల సమయంలో అనుచిత మార్గాలు ఉపయోగిస్తూ పట్టుబజడటంతో 39 మంది విద్యార్ధుల్ని మూడేళ్లపాటు జేఈఈ మెయిన్స్ రాయకుండా నిషేధించినట్టు ఎన్టీఏ తెలిపింది. ఈసారి దేశవ్యాప్తంగా 14.1 లక్షలమంది పరీక్షలు రాశారు. వీరిలో 96 శాతం మంది అర్హత సాధించారు.
JEE Mains Session 2 Results 2024 NTA Jeemain.Nta.Ac.In How To Check JEE Mains 2024 Session 2 Results JEE Advance 2024 Date And Time JEE Advance 2024 Applications Last Date
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »
AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh 10th class results announces today april 22 ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.
और पढो »
Telangana Inter Results 2024: ఇవాళే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana Intermediate results 2024 releasing today april 24 తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది.
और पढो »
JEE Mains Results 2024 LIVE Updates: JEE-Main Exam Results Out At Jeemain.nta.ac.inJEE Mains Results 2024 LIVE Updates: JEE-Main Exam Results Out At Jeemain.nta.ac.in
और पढो »
AP 10th Results 2024: ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు.. చెక్ చేసుకోండి ఇలా..!AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈ నెల 22న రిజల్ట్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ అనౌన్స్ చేసింది. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »