Budha Gochar 2024: శని పాలించే నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశుల వారికి రాజభోగాలతో పాటు బిగ్‌ సర్పైజ్‌!

Budh Gochar 2024 समाचार

Budha Gochar 2024: శని పాలించే నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశుల వారికి రాజభోగాలతో పాటు బిగ్‌ సర్పైజ్‌!
Budh Ka Gochar 2024Budh GocharBudh Rashi Parivartan 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Budha Gochar November 2024: శని గ్రహం పాలించే అనురాధ నక్షత్రంలో కి బుధుడు ప్రవేశించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకున్న పనులు జరగడమే కాకుండా జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మానసిక జీవితం కూడా చాలా వరకు మెరుగు పడుతుంది.

గ్రహాలు సంచారం చేయడమే కాకుండా ఒకే రాశులు కదలికలు కూడా జరుగుతాయి. వీటిని జ్యోతిష్య శాస్త్రంలో గమనాలని అంటారు. అయితే ఇలా గమనం జరిగిన తర్వాత ఏర్పడే ప్రత్యేకమైన ఖగోళ దృశ్యాలు ద్వాదశ రాశులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఇవి వ్యక్తుల జీవితాల్లో అనేక మార్పులు చేర్పులు చేస్తాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారాలు, గమనాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా నవంబర్ ఒకటో తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు అనురాధ నక్షత్రంలోకి సంచారం చేయడం ప్రారంభించాడు.

ముఖ్యంగా ఈ సమయంలో మకర రాశితో పాటు కర్కాటక ఇతర మరో రాశి వారు అద్భుతమైన శక్తిని పొందుతారు. అయితే ఈ రాశుల వారికి ఈ సమయంలో లభించబోతున్న ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. ముఖ్యంగా అనురాధ నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి అనేక విషయాల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి ప్రతి పనిలో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి. మకర రాశి వారికి ఈ సమయంలో మానసిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budh Ka Gochar 2024 Budh Gochar Budh Rashi Parivartan 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »

Budha Gochar: నవంబర్ నెలలో ఈ రాశుల వారి సుడి మాములుగా లేదు.. నక్క తోక తొక్కినట్టే..Budha Gochar: నవంబర్ నెలలో ఈ రాశుల వారి సుడి మాములుగా లేదు.. నక్క తోక తొక్కినట్టే..Budha Gochar: ఈ నెల 31న దీపావళి తర్వాత కొన్ని గ్రహాల కదలిక వలన కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు.
और पढो »

Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
और पढो »

Shani Dev Gochar: ఈ రాశుల వారికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులతో రాజ భోగం.. డబ్బే డబ్బు..Shani Dev Gochar: ఈ రాశుల వారికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులతో రాజ భోగం.. డబ్బే డబ్బు..Shani Dev Gochar:: నవగ్రహాలలో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో శని దేవుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈయన్ని మందుడు, మంద గమనుడు అని పిలుస్తారు.
और पढो »

Vijayadashami 2024: ఈ రాశుల వారికి విజయదశమి సిరులు కురిపించబోతోంది.. అడుగడుగునా డబ్బే డబ్బు!Vijayadashami 2024: ఈ రాశుల వారికి విజయదశమి సిరులు కురిపించబోతోంది.. అడుగడుగునా డబ్బే డబ్బు!Vijayadashami 2024 Lucky Zodiac Sign: ఈ సంవత్సరం విజయదశమి అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. అయితే ఈ రోజున ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో భాగంగా ఈ క్రింది మూడు రాశుల వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »

Lakshmi Narayana Yogam: 82 ఏళ్ల తర్వాత శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి అఖండ ధనయోగంతో పాటు రాజభోగాలు..Lakshmi Narayana Yogam: 82 ఏళ్ల తర్వాత శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి అఖండ ధనయోగంతో పాటు రాజభోగాలు..Dhanteras 2024: ధనత్రయోగదశి వేళ అత్యంత అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా సంపదలు సొంతం కానున్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 15:19:37