Shani Dev Gochar:: నవగ్రహాలలో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో శని దేవుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈయన్ని మందుడు, మంద గమనుడు అని పిలుస్తారు.
నవగ్రహాలలో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో శని దేవుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈయన్ని మందుడు, మంద గమనుడు అని పిలుస్తారు. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇక మార్చి 2025 వరకు ఈ రాశిలో ఉండబోతున్నాడు.ఆ తర్వాత శని దేవుడు మీనరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శనిదేవుడు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.మేష రాశి.. శనీశ్వరుడు మీన రాశి ప్రవేశంతో ఈ రాశి వారు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు.
శనీదేవుడు మీనరాశి ప్రవేశంతో కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. డబ్బుకు లోటు ఉండదు. మీ చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమయ్యే సమయం ఇదే అని చెప్పాలి. సింహ రాశి.. సింహ రాశి వారికి శని దేవుడు మీన రాశి ప్రవేశంతో ఈ రాశుల వారికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. కోటీశ్వరులు అయ్యే యోగం ఉంది.కుంభ రాశి.. మీనరాశిలోకి శనిదేవుడు ప్రవేశంతో వీరి జీవితంలో మంచి సమయం ఆసన్నమైందని చెప్పాలి.
Zodiac Signs Rasi Phalalu Astrology
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Shani dev Transit: 2027 వరకు ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. తిరుగులేని రాజయోగం..Shani dev transit: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. అందువలన శని దేవుడికి మంద గమనుడు అనే పేరు ఉంది. అందుకే శనిదేవుడు రాశి మార్పు వలన వచ్చే ఫలితాలు కూడా చాలా కాలం పాటు ఈ రాశుల పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
और पढो »
Shani Dev Blessings: శని నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం.. అడుగుపెట్టిన చోట డబ్బుల వర్షమే!Shani Dev Blessings: నవంబర్ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. దీని కారణంగా కొన్ని రాశులు ఎంతో ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎక్కువ ప్రభావితం అయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Vijayadashami 2024: ఈ రాశుల వారికి విజయదశమి సిరులు కురిపించబోతోంది.. అడుగడుగునా డబ్బే డబ్బు!Vijayadashami 2024 Lucky Zodiac Sign: ఈ సంవత్సరం విజయదశమి అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. అయితే ఈ రోజున ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో భాగంగా ఈ క్రింది మూడు రాశుల వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
और पढो »
Shani Gochar: ఈ రాశుల వారిపై శనీశ్వరుడి అశుభ దృష్టి తొలిగింపు.. ఇకపై ఈ రాశుల వారికీ అన్ని శుభాలే..Shani Gochar: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక భ్రమిస్తుంటాయి. కొన్ని రాశుల్లోకి ఆయా గ్రహాల ఆగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన కర్లకుమ కారకుడైన శని అశుభ ఫలితాలను మాత్రమే కాదు. శుభాలను కూడా అందిస్తాడు.
और पढो »