Shani Dev Blessings: నవంబర్ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. దీని కారణంగా కొన్ని రాశులు ఎంతో ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎక్కువ ప్రభావితం అయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Dev Blessings : శని నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం.. అడుగుపెట్టిన చోట డబ్బుల వర్షమే!
రాహు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేస్తే కొన్ని రాశులు ఎంతో ప్రభావితమవుతాయి. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. రాహు గ్రహం దాదాపు 18 నెలల ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ గ్రహం వచ్చే సంవత్సరం మార్చి వరకు మీనరాశిలోనే సంచార దశలో ఉంటుంది. ఇదిలా ఉంటే రాహు గ్రహం అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేయిస్తుంది. ఇలా సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రత్యేకమైన మార్పులు కూడా వస్తాయి.
Shani Dev Shani Mantra Shani Blessings God Shani Dev Blessings Shani Chalisa Shani Dev Mantra God Shani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Dev: ఈ రాశుల వారికి శని అనుగ్రహం.. ఇక జీవితంలో ఎలాంటి లోటు ఉండదు, డబ్బు కట్టలు వస్తుంది!Saturn s Retrograde On November 15 Will Give 3 Zodiac Sings Bumper Money And Good Luck నవంబర్ 15వ తేదీన శని గ్రహం కీలక కదలికలు చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
और पढो »
Shani Nakshatra Transit Effect: శని సంచార ప్రభావం.. ఈ రాశుల వారికి జాక్‌పాక్..!Shani Sanchar Effect on Zodiac Signs: శని దేవుడి పేరు వినగానే చాలామందిలో ఒకింత భయం ఉంటుంది. అయితే శని గ్రహ సంచారంతో కొన్ని రాశులకు అద్భుత ఫలితాలు ఉంటాయి. న్యాయాధిపతిగా పేరుగాంచిన శని దేవుడు.. అక్టోబర్ 3న శనిదేవుడు సదయం నక్షత్రంలో సంచరించనున్నాడు. దీంతో ఇది 12 రాశుల వ్యక్తులపై ప్రభావం చూపించనుంది.
और पढो »
Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..Venus Enters Libra On September 18, 4 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Unexpected Money జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
और पढो »
Shani Gochar 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. మరో 12 రోజుల్లో ఈ రాశికి బ్యాడ్‌న్యూస్, అడుగడుగునా గండాలే..!Shani Gochar 2024: శనిదేవుడు అంటేనే భయం ఎందుకంటే ఈయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని దశ ఉంటే ఆ వ్యక్తికి అడుగడునా గండాలు, కష్టాలు. ఏ పని చేసినా కలిసి రాదు.
और पढो »
Shani Transit: ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగింపు.. పెళ్లి కానీ ప్రసాద్ లకు వివాహా యోగమే..!Shani Transit: శనీశ్వరుడు నవగ్రహాల్లో ఆయనంటే మాన్యల నుంచి సామాన్యల వరకు అందరికీ హడల్. ఆయన అపార కరుణ కటాక్షాలు ఉంటే చాలు ఎలాంటి కష్ట కార్యములైనా.. సులభంగా నెరవేరే అవకాశాలు ఉంటాయి.అందుకే నవగ్రహాల్లో శని దేవుడికి ఉన్న ప్రాధాన్యత ఏ గ్రహానికి లేదు.
और पढो »
How To Get Shanidev Blessings: శనివారం నల్ల కుక్కకు ఇలా చేస్తే.. శని బాధపోయి.. డబ్బుల వర్షమే!Effective Ways To Appease Shani Dev: శని దేవుడిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం రోజు నల్ల కుక్కకు కొన్ని ఆహారంపదార్థాలు తినిపించడం వల్ల శని దేవుడి అనుగ్రహం వెంటనే పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
और पढो »