Small Business Ideas: నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీ ముందు పెట్టాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు సంవత్సరంలో 365 రోజులు ఉపాధి కల్పిస్తుంది. అంతే కాదు మీకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా లభిస్తుంది. ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
Business Ideas: ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు..ఇంట్లో కూర్చుని 5 లక్షలు సంపాదించే బిజిజెస్ ప్లాన్ ఇదే
Best Business Ideas: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం వృధా చేసే కన్నా చక్కటి వ్యాపారాలను ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉపాధికి అవకాశాలు పెరిగాయి వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం లభిస్తుంది.ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్, అలాగే కడుపులో డెలివరీ యాప్స్, కమ్యూటింగ్ యాప్స్ వంటివి విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
Cloud Kitchen Cloud Kitchen Business Cloud Kitchen Concept
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Ideas: మహిళలకు లక్కీ ఛాన్స్ ..ఇల్లు కదలకుండా రోజుకు 5000 రూపాయలు సంపాదించే బిజినెస్ ఐడియాSmall Business Ideas: మహిళలు మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకుంటున్నారా. మీ ఇంట్లో ఖర్చులకు చేదోడు వాదోడుగా నిలవాలి అనుకుంటున్నారా. మీ భవిష్యత్తుకు భరోసానిచ్చేలా సంపాదన చేపట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము.
और पढो »
Gold Investment: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఫిజికల్ గోల్డ్ బదులు ఇలా ఇన్వెస్ట్ చేసి చూడండిInvest In Gold : మీరు బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే కేవలం ఫిజికల్ గోల్డ్ లో మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు అనుకున్న స్థాయిలో బంగారంపై రాబడి పొందకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
और पढो »
Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్.. ఈ గోల్డెన్ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం.
और पढो »
Best Business Ideas: మహిళలు ఈ ఒక్క చిన్న కోర్సు నేర్చుకుంటే చాలు.. సీజన్లో రోజు రూ. 10వేలు సంపాదించే చాన్స్Business Ideas: మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి కేవలం కొన్ని గంటలు కష్టపడితే చాలు.. ప్రతినెల మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న లేక మీ భర్త సంపాదనకు చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నా..చిన్న చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల స్థిరంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
और पढो »
Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశంSmall Business Ideas: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చూస్తున్నారా అయితే వ్యాపారం చేయడం ద్వారా మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. అయితే మహిళలు ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఒక చక్కటి పరిష్కారంతో మీ ముందు వచ్చాం.
और पढो »
Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంSIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »