BRS KCR: గులాబీ బాస్ కు వరుస షాక్ లు.. గ్రేటర్ లో పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

Congress Party समाचार

BRS KCR: గులాబీ బాస్ కు వరుస షాక్ లు.. గ్రేటర్ లో పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
CM Revanth ReddyLoksabha Elections 2024BRS KCR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.

తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది మరింత హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటీకే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి,కే కేశవరావు, దానంనాగేందర్ వంటి సీనియర్ లీడర్ల కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గెట్లు ఎత్తితే అనేక మంది బీఆర్ఎస్ లీడర్లు జాయిన్ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్లుగానే.. బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మరీ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఇక.. బీఆర్ఎస్ మాత్రం వెళ్లిపొయిన నేతలు..

అయితే.. ఇది జరిగి ఒక్కరోజు కూడా కాకుండానే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. రాజేంద్ర నగర్ కు చెందిన ఎమ్మెల్యే.. ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారంట. నేడో, రేపో తన అనుచరులతో కలిసి సీఎం రేవంత్ ను ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా.. గ్రేటర్ లో కాంగ్రెస్ మరోసారి తన చరిష్మాచూపించాలని భావిస్తుంది. దీనిలో భాగంగానే.. బీఆర్ఎస్ హైదరాబాద్ నేతల్ని కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుంది.

Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 99 సీట్లు గెలుచరుకుంది. ఇక బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ కాస్తంతా వెనుకబడింది. అందుకే సీఎం మరోసారి కాంగ్రెస్ రాజకీయాలలో ప్రత్యేకంటా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ లోకి చేరడం, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections 2024 1st Phase

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CM Revanth Reddy Loksabha Elections 2024 BRS KCR Greater Hyderabad Elections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BRS Party: గులాబీ పార్టీ బీఫామ్‌ల పండుగ.. ఫుల్‌జోష్‌లో కేసీఆర్‌BRS Party: గులాబీ పార్టీ బీఫామ్‌ల పండుగ.. ఫుల్‌జోష్‌లో కేసీఆర్‌BRS Party Cheif KCR Distributed B Forms: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు, ఎన్నికల నిధిని అందించారు.
और पढो »

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
और पढो »

KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
और पढो »

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
और पढो »

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 7 లో ఓడిపోయిన మాజీ కంటెస్టెంట్స్.. మళ్ళీ బిగ్ బాస్ 8 లో కూడానా?Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 7 లో ఓడిపోయిన మాజీ కంటెస్టెంట్స్.. మళ్ళీ బిగ్ బాస్ 8 లో కూడానా?Bigg Boss 8 : స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బాగానే పూర్తయ్యింది. రైతు బిడ్డ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకుని విన్నర్ అయ్యాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 8 కి సన్నాహాలు జరుగుతున్నాయి.
और पढो »

Nakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాNakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-19 03:02:35