KCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
ఇన్నాళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ అనే వార్తలు విన్నారు. కానీ తొలిసారి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ను ప్రమాదంలో పడేశారు. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని ప్రకటన చేసి కలకలం రేపారు. ఓ సీనియర్ నాయకుడు తనతో సంప్రదింపులు చేశారని కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్‌లు, రూ.95 లక్షలు ఎన్నికల నిధిని ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..
Congress Mlas Congress Mlas Touch With KCR KCR Sensation Brs Party Telangana Bhavan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
और पढो »
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
और पढो »
Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్.. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
और पढो »
Revanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్ తప్పదు.. రేవంత్ రెడ్డి జోష్యంBJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
और पढो »
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదుMajor Earthquake hits japan with 6.4 magnitude on richter scale జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది.
और पढो »