Warangal Politics: లగచర్ల బాధితులకు మద్దతుగా మానుకోటలో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఇప్పుడు సొంత పార్టీలోనే మంటలు పుట్టిస్తోంది. గులాబీ పార్టీ మహాధర్నాపై సొంత పార్టీ లీడర్లే సెటైర్లు వేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Warangal Politics: మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ మహాధర్నా బెడిసికొట్టిందా..! మహాధర్నాలో ఆ ఇద్దరు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సొంత పార్టీలోనే రచ్చ జరుగుతోందా..! గతంలో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పక్కన పెట్టుకుని కేటీఆర్ ఏం సందేశం ఇస్తారని గులాబీ శ్రేణులే ప్రశిస్తున్నారు..! ఇంతకీ మానుకోటలో బీఆర్‌ఎస్ చేపట్టిన దీక్ష బూమరాంగ్ అయ్యిందా..Trendy Small Business Ideas: చిన్న బిజినెస్ అని తక్కువ అంచనా వేయకండి గురూ.. ప్రతి నెల రూ.4 లక్షల లాభాలు..
మానుకోటలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెండుసార్లు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. అయితే ఈ పదేళ్ల కాలంలో శంకర్ నాయక్‌పై అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. పేదల భూములు కబ్జాలు చేశారని కేసులు సైతం నమోదయ్యాయి. అటు తక్కెళ్ల పల్లి రవీందర్ రావుపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు..
ఇక మహబూబాబాద్ మహాధర్నాలో మాలోత్ కవిత, మాజీమంత్రి సత్యవతి రాథోడ్ లంబాడీ భాషలో అదరగొట్టారు. కానీ సొంత సామాజికవర్గం నేతలకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే శంకర్ నాయక్ మాట్లాడిన తీరుపైన చర్చ జరుగుతోంది. మరోవైపు లగచర్ల రైతులు 9 నెలలుగా నిరసన తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావొస్తున్నా 6 గ్యారెంటీలు అమలు కాలేదని ఆరోపించారు.
అయితే బీఆర్‌ఎస్ మహాధర్నాపై ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. భూ కబ్జాదారుల్ని వెంటబెట్టుకుని మాజీమంత్రి కేటీఆర్ ప్రజలకు ఏలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదల భూములు కబ్జా చేసిన భూ బకాసురుడిగా పేరున్న శంకర్ నాయక్‌ను పక్కన పెట్టుకుని పేదల భూములు లాక్కొవాలనే సందేశం ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారట. అటు తకెళ్ల పల్లిపైనా అంతే స్థాయిలో ఫైర్ అవుతున్నారట.
మొత్తంగా మానుకోటలో బీఆర్‌ఎస్ ధర్నాలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై జిల్లా ప్రెసిడెంట్ మాలోత్ కవిత కూడా తీవ్రంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మహాధర్నాలో అన్ని తానై వ్యవహరించాల్సిన తనకు సరైనా గౌరవం ఇవ్వలేదని ఆమె తీవ్ర ఆవేదనలో మునిగిపోయారట.. అటు సత్యవతి రాథోడ్ సైతం ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. చూడాలిమరి ఇకమీదట అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా కేటీఆర్ జాగ్రత్త పడతారా..! లేకపోతే తనపని తాను చేసుకుపోతాడా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..
KTR Maloth Kavitha Sathyawathi Rathod Ex Mla Shankar Naik
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
E- Racing: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం.. ఫార్మూలా ఈ రేసింగ్ వ్యవహారం ఏంటి?KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది.
और पढो »
E- Racing: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం.. ఫార్మూలా ఈ రేసింగ్ వ్యవహారం ఏంటి?KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది.
और पढो »
MAHA KUMBH 2025: Latest News Headlines, Top Photos, Videos in HindiMAHA KUMBH 2025: Read all recent news headlines in hindi, explore top MAHA KUMBH 2025 photos, latest news video updates on MAHA KUMBH 2025 at Jagra .
और पढो »
Aghadi Waale Boond Boond Ke Liye Tarsayenge: PM Modi, CM Shinde Warn Voters Against MVA In MaharashtraAs the Maharashtra Assembly polls inch closer, the political heatwave in Maharashtra is rising, with both the ruling alliance Maha Yuti and the opposition Maha Vikas Aghadi (MVA) attacking each other.
और पढो »
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..
और पढो »
KTR: గులాబీ దళపతి రీఎంట్రీ ఇచ్చేది అప్పుడే.. పండగ వేళ సంచలన ప్రకటన చేసిన కేటీఆర్..kcr reentry in politics: బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్ లతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలో రచ్చగా మారాయి.
और पढो »