KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది.
E- Racing: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం.. ఫార్మూలా ఈ రేసింగ్ వ్యవహారం ఏంటి?
దీంతో త్వరలోనే కేటీఆర్ కార్నర్ చేసి అరెస్ట్ చేస్తారని రాజకీయ, మీడియా వర్గాలు చెబుతున్నాయి. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈరేసింగ్ వ్యవహారంలో త్వరలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కానున్నట్లు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశారు. దీనికి గవర్నర్ న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు అప్పటి రాజకీయ పెద్దలను కూడా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు.
Formula E Hyderabad KTR FIR News KTR ACB Investigation Formula E Controversy BRICS Formula E Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
E- Racing: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం.. ఫార్మూలా ఈ రేసింగ్ వ్యవహారం ఏంటి?KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది.
और पढो »
Bandaru Dattatreya: తృటిలో తప్పించుకున్న బండారు దత్తాత్రేయ.. సడెన్ గా ఢీకొన్న మూడు కార్లు.. అసలేం జరిగిందంటే..?Haryana governor escaped from road accident: హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటనతో బీజేపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.
और पढो »
NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్ శాలరీతో పోలిస్తే...NSG Commandos Salary: కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ (National Security Guard) వీఐపీ భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకుంది.
और पढो »
Money: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో అప్లై చేసుకుంటే మీ ఇంటి శ్రీమతి అవుతుంది...లఖ్‌పతిMoney: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Diwali Village: ఆ ఊరి పేరు దీపావళి.. ఎక్కడుందో తెలుసా..? ఆ ఊరికి అల్లుడు అయితే బంపరాఫర్Diwali Village in South India: శ్రీకాకుళంలో ఉండే ఈ ఊరి పేరు దీపావళి..ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఊరికి దీపావళి పండగకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ ఊరిలో ఉండే వింత ఆచారాలు ఏంటో తెలుసుకుందాం..
और पढो »
PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్..!PM Narendra Modi Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఆఫర్ ద్వారా రూ.20 లక్షలు పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆఫర్ మీరు కూడా సద్వినియోగం చేసుకోండి.
और पढो »