Bandi Sanjay: మోదీ బర్త్ డే ‘తోఫా’.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బండి సంజయ్‌

Bandi Sanjay Kumar समाचार

Bandi Sanjay: మోదీ బర్త్ డే ‘తోఫా’.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బండి సంజయ్‌
Narendra ModiBirthday GiftBJP Cadre
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Bandi Sanjay Kumar Modi Birthday Gift To BJP Cadre: ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దేశంలోనే ప్రత్యేకత చాటుకున్నారు. ఏ ఎంపీ చేయని విధంగా చేశారు.

EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..

తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు కేంద్ర మంత్రి, కరీంనగర ఎంపీ బండి సంజయ్ కుమార్‌ అండగా నిలిచారు. తన విజయానికి ఉత్సాహంగా పని చేసిన పార్టీ కార్యకర్తలకు సంజయ్‌ కానుకలు ఇచ్చారు. ముఖ్యమంత్రులు, మంత్రులు మోకరిల్లినా బెదరకుండా తన గెలుపు కోసం పాటుపడిన పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వారిని అభినందించారు.

ప్రధాని జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ 15 రోజుల పాటు ‘సేవా పఖ్వాడ’ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండగా వాటిలో భాగంగా బుధవారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్‌లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యులను పిలిచి సన్మానించారు. ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా పర్యటించినా కార్యకర్తల శ్రమ ఫలితంగా 2 లక్షల 20 వేలకుపైగా మెజారిటీ వచ్చిందని బండి సంజయ్‌ గుర్తు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Poonam Kaur- Trivikram: త్రివిక్రమ్ పై లైంగిక ఆరోపణలు చేసిన పూనమ్.. నేరుగా పేరు చెబుతూ షాకింగ్ కామెంట్స్..!Delhi new CM: ఢిల్లీ సీఎంగా ఆతిశీనే ఎందుకు..?.. భార్యను,సీనియర్లను కాదని ఆతిశీ వైపు కేజ్రీవాల్ ఎందుకు మొగ్గు చూపారో తెలుసా..?Vladimir putin: ఇదేం జబర్దస్తీ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Narendra Modi Birthday Gift BJP Cadre BJP Membership Campaign Narendra Modi Birthday Seva Pakhwada

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bandi Sanjay Offer: గణేశ్‌ మండపాల నిర్వాహకులకు బండి సంజయ్‌ బంపర్‌ ఆఫర్‌Bandi Sanjay Offer: గణేశ్‌ మండపాల నిర్వాహకులకు బండి సంజయ్‌ బంపర్‌ ఆఫర్‌Bandi Sanjay Kumar Bumper Offer To Ganesh Mandap Associations: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని మీకు నేనున్నా అని చెప్పారు.
और पढो »

HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
और पढो »

Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున ‘విశ్వంభర’ టీజర్ సహా మరో రెండు సర్ఫ్రైజ్ లు..Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున ‘విశ్వంభర’ టీజర్ సహా మరో రెండు సర్ఫ్రైజ్ లు..Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
और पढो »

Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన మెగాస్టార్ ఏకైక చిత్రం తెలుసా..Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన మెగాస్టార్ ఏకైక చిత్రం తెలుసా..Chiranjeevi: చిరంజీవి బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అందుకే ప్రతి యేడాది ఆగష్టు 22 వస్తుందంటే మెగాభిమానుల సందడికి కొదవ ఉండదు. అయితే సుధీర్ఘ కెరీర్ లో ఈయన బర్త్ డే రోజున ఎన్నో సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ జరిగాయి.
और पढो »

Mokshagnya: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఎన్టీఆర్ సంచలన ట్వీట్..Mokshagnya: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఎన్టీఆర్ సంచలన ట్వీట్..Mokshagnya: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.
और पढो »

Chiranjeevi: అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..Chiranjeevi: అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..Chiranjeevi: ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ కోవలో చిరంజీవి చిన్న తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
और पढो »



Render Time: 2025-02-19 12:17:21