Mokshagnya: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.
దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మోక్షు సినీ ఎంట్రీ పై ఆయన అన్నలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంచలన ట్వీట్ చేసారు.: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ రోజే ఎదురైనట్టు.. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎపుడు ఇస్తాడా అని అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. మరి ఎదురు చూపులు ఫలించాయి. ఈ రోజు మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన అప్ డేట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హ్యాండ్సమ్ లుక్ తో కెవ్వు కేక పుట్టిస్తున్నాడు.
మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు నటుడిగా తాత లెగసీని కంటిన్యూ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు ఈ ప్రయాణంలో తాత ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఎల్లపుడు నీకు తోడుగా ఉంటాయని ఎన్టీఆర్ తో పాటు మరో అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేయడం విశేషం.
Mokshagnya Kalyan Ram Simba Nandamuri Taraka Rama Mokshagnya Balakrishna Prashanth Varma Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
और पढो »
Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చిన బాలకృష్ణ..Mokshagna cine entry: నందమూరి నట సింహం బాలకృష్ణ రీసెంట్ గా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చారు.
और पढो »
NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..NBK50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.
और पढो »
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..NBK50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు.
और पढो »
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
और पढो »
NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది.
और पढो »