NBK@50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై బాలయ్య గురించి తమ మనుసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక నేను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఆదర్శం కూడా బాలయ్య నటించిన ‘సమర సింహా రెడ్డి’ ప్రేరణగా నిలిచింది. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. అందరం కలిసి డ్యాన్స్ కూడా వేస్తాము. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం.
Chiranjeevi NBK Balakrishna Venkatesh Balayya Mohan Babu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
और पढो »
Balakrishna@50Years: 50 యేళ్ల నట ప్రస్థానంలో బాలయ్య టాప్ చిత్రాలు ఇవే..Balakrishna50Years: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి నటుడిగా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో ఫస్ట్ నట వారసుడిగా సత్తా చూపెట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు.
और पढो »
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..NBK50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు.
और पढो »
NBK@50Years: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు..గ్రాండ్ గా కర్టన్ రైజర్ కార్యక్రమం..NBK50Years: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు.
और पढो »
NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..NBK50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..
और पढो »
Chiranjeevi: డైలామాలో చిరంజీవి.. ‘విశ్వంభర’ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఓకే చేయని మెగాస్టార్.. ?Chiranjeevi - Vishwambhara: ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.
और पढो »