Chiranjeevi: డైలామాలో చిరంజీవి.. ‘విశ్వంభర’ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఓకే చేయని మెగాస్టార్.. ?

Chiranjeevi समाचार

Chiranjeevi: డైలామాలో చిరంజీవి.. ‘విశ్వంభర’ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఓకే చేయని మెగాస్టార్.. ?
VishwambharaTrishaTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Chiranjeevi - Vishwambhara: ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!: లాస్ట్ ఇయర్ ‘భోళా శంకర్’ మూవీతో బొక్క బోర్లా పడ్డ చిరంజీవి.. ఇకపై రీమేక్ ల జోలికి పోకూడదనే నిర్ణయానికి వచ్చాడు. అంతేకాదు ఎడాపెడా సినిమాలు ఓకే చేయకుండా.. తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నాడు. అందుకే ‘భోళా శంకర్’ తర్వాత చేద్దామనుకున్న సినిమాలను పక్కన పెట్టి.. వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

ఏదైనా బడా స్టార్ హీరో చేస్తున్న సినిమా ఫలానా రీమేక్ అంటే ఆడియన్స్ కూడా నెట్ లో ఆ సినిమాను గూగుల్ చేసి మరి చూసేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఆయా హీరోలు సినిమాలు రీమేక్ చేసినా.. ఆయా మూవీలతో కంపారిజన్ చేస్తున్నారు. ఒకవేళ బాగా ఉంటే.. ఓకే కానీ.. తేడా కొడితే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. చిరంజీవి లాస్ట్ మూవీ ‘భోళా శంకర్’ విషయంలో అదే జరిగింది. నెటిజన్స్ ఈ సినిమాను నెట్టింట ఏకి పారేసారు. ఈ సినిమా .. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్. దర్శకుడు మెహర్ రమేశ్ ఆ సినిమాను ఏ కోశానా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు.

మొత్తంగా మెహర్ ను నమ్మిన చిరంజీవికి వెనకాల పెద్ద పిడిబాకే గుచ్చాడనే కామెంట్స్ వినిపించాయి. ఆల్రెడీ మెగాఫ్యాన్స్ మెహర్ రమేశ్ తో సినిమా అంటేనే భయపడ్డారు. చివరకు వాళ్లు ఏదైతే అనుకున్నారో.. అంతకు మించిందే జరిగింది. అయితే ‘భోళా శంకర్’ రీమేక్ విషయంలో .. ఆల్రెడీ ప్రూవ్ డ్ సబ్జెక్ట్ కాబట్టి మెగాస్టార్ రిస్క్ ఉండదని అనుకున్నారు. తీరా మొదటికే మోసం వస్తుందని ఫలితం వచ్చాకా కానీ తెలియలేదు. దీంతో ‘భోళా శంకర్’ మూవీ తర్వాత చేద్దామనుకున్న ‘బ్రో డాడీ’ రీమేక్ చేద్దామనుకున్నాడు. అంతా సెట్ అయిపోయింది.

ఇక విశ్వంభర తర్వాత చిరు ఇమేజ్ కు తగ్గ స్టోరీలు రావడం లేదనే టాక్. మరోవైపు వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేద్దామంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో చిరంజీవి.. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఏ సినిమాను ఓకే చేయలేదు. ఒకే వేళ ఒప్పుకుంటే.. ఆ సినిమా కథ వేరే లెవల్లో ఉండాల్సిందే. ఇపుడుతున్న పరిస్థితుల్లో అలాంటి సూపర్ సబ్జెక్ట్స్ తో దర్శకులు చిరంజీవిని సంప్రదిస్తారా..అనేది డౌటే. ఒకవేళ దర్శకుల దగ్గర అలాంటి సబ్జెక్ట్స్ ఉంటే.. ముందుగా ఆయా దర్శకులు.. ఏ ప్రభాసూ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vishwambhara Trisha Tollywood Telugu Cinema Vassista

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి మెగా ప్రాజెక్ట్ ?Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి మెగా ప్రాజెక్ట్ ?Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.
और पढो »

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
और पढो »

Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »

Chiranjeevi: రాజశేఖర్‌ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి..ఇంతకీ సినిమా ఏమిటంటే!Chiranjeevi: రాజశేఖర్‌ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి..ఇంతకీ సినిమా ఏమిటంటే!Chiranjeevi - Rajashekar: తన కెరియర్ లో..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలోని రీమేక్ చేసిన చిరంజీవి.. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాని కూడా రీమేక్ చేసిన విషయం మీకు తెలుసా? రాజశేఖర్ నటించిన ఒక సినిమాని.. చిరంజీవి తెలుగులో కాదు హిందీలో రీమేక్ చేశారు.
और पढो »

Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
और पढो »

Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
और पढो »



Render Time: 2025-02-21 03:52:24