Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..!
చిరంజీవి..తెలుగు సినీ చరిత్రలో ఆయన కంటూ కొన్ని పేజీలున్నాయి. తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 25 యేళ్లు నెంబర్ హీరోగా సత్తా చాటారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి దెబ్బలు తిని .. తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు రీ ఎంట్రీలో కూడా తన సినిమాలతో అదరగొడుతున్నారు. ఈ నెల 22న చిరంజీవి 69 యేళ్లు నిండుతున్నాయి. ఈ సందర్బంగా అభిమానులు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నారు.
ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’తో పాటు ‘శంకర్ దాదా MBBS’ మూవీలను రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి నటిస్తూన్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ‘విశ్వంభర’ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ ను ఆ రోజున అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్టు సమాచారం.మరోవైపు ఈ యేడాది మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా నిలిచింది. చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో అందుకున్నారు. అటు రామ్ చరణ్ ..
Megastar Tollywood Vishwambhara Padma Vibhushan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
और पढो »
Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »
Indra Re Release: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.
और पढो »
Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
और पढो »
Chiranjeevi: రాజశేఖర్ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి..ఇంతకీ సినిమా ఏమిటంటే!Chiranjeevi - Rajashekar: తన కెరియర్ లో..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలోని రీమేక్ చేసిన చిరంజీవి.. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాని కూడా రీమేక్ చేసిన విషయం మీకు తెలుసా? రాజశేఖర్ నటించిన ఒక సినిమాని.. చిరంజీవి తెలుగులో కాదు హిందీలో రీమేక్ చేశారు.
और पढो »
Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి మెగా ప్రాజెక్ట్ ?Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.
और पढो »