Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి మెగా ప్రాజెక్ట్ ?

Prabhas समाचार

 Chiranjeevi: ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి మెగా ప్రాజెక్ట్ ?
ChiranjeeviKalki 2898 ADVishwambhara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!: చిరంజీవి గత సినిమా ‘భోళా శంకర్’ బొక్కా బోర్లా పడింది. దీంతో ఇకపై రీమేక్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ మూవీ రీమేక్ చేయాలనే ఆలోచన విరమించుకున్నాడు. ఈ నేపథ్యంలో మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.

ఇక సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ పట్టాలెక్కడానికి మరంత టైమ్ పట్టేలా ఉంది. ఈ లోపు చిరంజీవితో ఓ పవర్ ఫుల్ మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట సందీప్ రెడ్డి. ఇప్పటికే చిరుతో చేయాల్సిన సినిమాకు సంబంధించిన స్టోరీతో పాటు ఫుల్ స్క్రిప్ట్ రెడీ గా ఉందట. మరి నిజంగానే చిరంజీవి, సందీప్ రెడ్డి వంగా సినిమా పట్టాలెక్కితే మెగా ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

ఒకవేళ చిరంజీవి ఓకే చెబితే.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడట. ఇక సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటికే ప్రభాస్.. కల్కి పార్ట్ 2 తోపాటు .. ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం’ కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. మరోవైపు హను రాఘవపూడితో చేయబోతున్న ‘ఫౌజీ’ సినిమాను ఈ యేడాది నవంబర్ లో స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభాస్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi Kalki 2898 AD Vishwambhara Sandeep Reddy Vanga Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ తో భారతీయ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్..Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ తో భారతీయ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించిన రెబెల్ స్టార్ ప్రభాస్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం మన దేశంలో ఏకైక ఫ్యాన్ ఇండియా స్టార్ అని చెప్పాలి. ప్యాన్ ఇండియా కాకుండా.. ఫ్యాన్ ఇండియా ఏంటి అని అనుకుంటున్నారా..! బాహుబలి తో దేశ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేస్తున్నాడు.
और पढो »

Chiranjeevi: మళ్ళీ ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా?Chiranjeevi: మళ్ళీ ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా?Chiranjeevi Vishwambhara: వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. విడుదల అయిన ఠాగూర్, ఖైదీ నంబర్ 150 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబో లో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది .
और पढो »

Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »

Chiranjeevi: రాజశేఖర్‌ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి..ఇంతకీ సినిమా ఏమిటంటే!Chiranjeevi: రాజశేఖర్‌ సినిమాని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి..ఇంతకీ సినిమా ఏమిటంటే!Chiranjeevi - Rajashekar: తన కెరియర్ లో..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలోని రీమేక్ చేసిన చిరంజీవి.. సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాని కూడా రీమేక్ చేసిన విషయం మీకు తెలుసా? రాజశేఖర్ నటించిన ఒక సినిమాని.. చిరంజీవి తెలుగులో కాదు హిందీలో రీమేక్ చేశారు.
और पढो »

Megastar Chiranjeevi: నాగబాబును చితక్కొట్టిన చిరంజీవి.. చివరకు కోపం తీర్చుకున్న మెగాస్టార్.. ఎలాగంటే..?Megastar Chiranjeevi: నాగబాబును చితక్కొట్టిన చిరంజీవి.. చివరకు కోపం తీర్చుకున్న మెగాస్టార్.. ఎలాగంటే..?Chiranjeevi Nagababu Fight: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంది. అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్‌ ఇచ్చిన గౌరవం మెగా అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ గెలిచిన తరువాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం..
और पढो »

Kalki 2898 AD New Record: ప్రభాస్ క్రేజ్ కు ఇది నిదర్శనం.. బుక్ మై షో లో ఏకంగా కోటిపైగా టిక్కెట్స్ తో ‘కల్కి’ మూవీ రచ్చ రచ్చ..Kalki 2898 AD New Record: ప్రభాస్ క్రేజ్ కు ఇది నిదర్శనం.. బుక్ మై షో లో ఏకంగా కోటిపైగా టిక్కెట్స్ తో ‘కల్కి’ మూవీ రచ్చ రచ్చ..Kalki 2898 AD New Record: రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ చాలు బాక్సాఫీస్ షేక్ చేయడానికి. తాజాగా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో అది ప్రూవ్ అయింది. తాజాగా రెబల్ స్టార్ బుక్ మై షోలో సరికొత్త రికార్డులు బద్దలు కొడుతున్నాడు.
और पढो »



Render Time: 2025-02-22 00:38:04