Chiranjeevi: మళ్ళీ ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా?

Vishwambhara Update समाचार

Chiranjeevi: మళ్ళీ ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా?
Chiranjeevi Upcoming MoviesChiranjeevi Vv VinayakVv Vinayak Movies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Chiranjeevi Vishwambhara: వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. విడుదల అయిన ఠాగూర్, ఖైదీ నంబర్ 150 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబో లో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది .

Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

అయితే తాజా సమాచారం ప్రకారం వివి నాయక్ కి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఇంకొక సినిమా చేసే అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ వివి వినాయక్.. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ మీదకి వచ్చి మరి కలిసి వెళ్లారు.

వరుసగా వస్తున్న ఫ్లాప్స్ తర్వాత.. చిరంజీవి కూడా కొద్ది రోజులు రీమేక్ సినిమాలకి..దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi Upcoming Movies Chiranjeevi Vv Vinayak Vv Vinayak Movies

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?Prabhas-Pawan Kalyan: ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్నారా?OG Update: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సుజిత్. ఆ తరువాత సాహో సినిమా తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..
और पढो »

Allu Arjun: అల్లు అర్జున్ తో అట్లీ సినిమా క్యాన్సల్ అవ్వడానికి అసలు కారణం ఇదే..తెలిస్తే షాక్!Allu Arjun: అల్లు అర్జున్ తో అట్లీ సినిమా క్యాన్సల్ అవ్వడానికి అసలు కారణం ఇదే..తెలిస్తే షాక్!Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్.. అట్లీ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఈ మధ్యనే క్యాన్సల్ అయింది. తాజాగా ఈ సినిమా ఎందుకు.. క్యాన్సిల్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
और पढो »

Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee: అల్లు అర్జున్ కి నో.. బాలీవుడ్ స్టార్ హీరో కి ఎస్.. ఫైనల్ గా పట్టాలెక్కనున్న సినిమా !Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా..
और पढो »

Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
और पढो »

Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
और पढो »

Ravi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజRavi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజRavi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా.. చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన.. అప్డేట్లను ఇస్తున్న హరీష్ శంకర్ కి.. రవితేజ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-22 18:41:01