Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..
తాజాగా ఇప్పుడు శాలిని అజిత్ కుమార్ కూడా మెగాస్టార్ ని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ ట్రెండ్ అవుతున్నాయి. శాలిని తో పాటు.. ఆమె సోదరి షామిలి, సోదరుడు రీచర్డ్ రిషి కూడా చిరంజీవిని కలిసారు. వీళ్ళిద్దరూ కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించిన పిల్లలే.
Shalini Ajith Kumar Ajith Thala Ajith Ajith Wife Chiranjeevi Blockbuster Movies
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi: పవన్‌కల్యాణ్ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
और पढो »
Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణలో తన బంధువును ఎంపీగా గెలిపించమని చిరంజీవి పిలుపు..Chiranjeevi - Konda Vishweshwar Reddy: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు క్రతువు జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడతలో తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగున్నాయి.
और पढो »
Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
और पढो »
Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
और पढो »
Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
और पढो »
Chiranjeevi Emotional: తమ్ముడు నువ్వు గేమ్ చేంజర్‌వి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌వి పవన్‌పై చిరంజీవి ప్రశంసలుAndhra Pradesh Election Results 2024 Chiranjeevi Emotional About Pawan Kalyan Winning: కీలకమైన దశలో ఏపీకి జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా పవన్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు.
और पढो »