Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
Chiranjeevi Receives Padma Vibhushan Award: రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..
తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024 యేడాదికి గాను మన దేశంలో దేశ రెండో అత్యున్నత పద్మ విభూషణ్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మభూషణ్‌తో గౌరవించిన సంగతి తెలిసందే కదా. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి ..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో వ్యక్తి చిరంజీవి. ఈ అవార్డు కార్యక్రమంలో చిరంజీవి భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసస కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువరు కేంద్ర మంత్రులు తమ బిజీ షెడ్యూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు సీనియర్ నటి వైజయంతి మాల బాలికి కూడా రాష్ట్రపతి పద్మవిభూషణ్‌తో గౌరవించారు.
Draupadi Murmu Padma Vibhushan Chiranjeevi Rastrapathi Bhavan Vishwambhara
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
और पढो »
Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
और पढो »
Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »
करेंट अफेयर्स 23 अप्रैल: नोवाक जोकोविच लॉरियस वर्ल्ड स्पोर्ट्समैन ऑफ द ईयर 2024, वेंकैया नायडू समेत 3 को पद...Current Affairs Novak Djokovic Laureus World Sportsman of the Year 2024, 3 including Venkaiah Naidu awarded Padma Vibhushan, Current Affairs April, Current Affairs 2024
और पढो »
Chiranjeevi Message: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపుMega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
और पढो »
Padma Award: वेंकैया नायडू समेत कई हस्तियां पद्म पुरस्कारों से सम्मानित; राष्ट्रपति मुर्मू ने दिए अवॉर्डPadma Award: वेंकैया नायडू समेत कई गणमान्य जन पद्म पुरस्कारों से नवाजे गए; राष्ट्रपति मुर्मू ने किया सम्मानित
और पढो »