Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.
Indra Re Release : చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..
తాజాగా ఈ రోజుతో 22 యేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ మూవీని ఆయన బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సాధించిన రికార్డుల విషయానికొస్తే..తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా పాత బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ ఎక్కువైపోయింది. కొత్తలో ఈ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు ఇపుడు వాటిని పట్టించుకోవడం మానేశారు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ మూవీని ఆగష్టు 22న రీ రిలీజ్ చేస్తున్నారు.
Indra Chiranjeevi B Gopal C Ashwini Dutt Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
और पढो »
Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »
Yeto Vellipoyindi Manasu: గౌతమ్ మీనన్ క్లాసిక్ ప్రేమ కథ.. రీ-రిలీజ్ కి సిద్ధమైన ఎటో వెళ్లిపోయింది మనసుYeto Vellipoyindi Manasu Re-release: కొన్ని ప్రేమకథలు.. ఎన్నిసార్లు చూసినా మనకు బోర్ కొట్టవు. ముఖ్యంగా.. ప్రేమలో ఉన్న ప్రతి వారికి.. కనెక్ట్ అయ్యే ప్రేమ కథలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రేమ కథలో ఎవర్ గ్రీన్ క్లాసిక్.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు.
और पढो »
Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
और पढो »
Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్ డేKCR Grandson Himanshu Rao Birthday Celebrations: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మనువడు టీనేజ్ దాటేసి 20వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.
और पढो »
Kalki 2898 AD Collection: వర్కింగ్ డే లో కల్కి హోల్డ్ నిలబెట్టుకుందా..! ఓవరాల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..Kalki 2898 AD Collection: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందూ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ హోల్డ్ రాబట్టిన ఈ సినిమా .. సినిమాలకు ఎంతో కీలకమైన సోమవారం రోజు కూడా తన హోల్డ్ ను నిలబెట్టుకుంది.
और पढो »