Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్‌ డే

Himanshu Rao 20Th Birthday समाचार

Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్‌ డే
Himanshu Rao Birthday CelebrationsErravally Farm HouseBrs Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

KCR Grandson Himanshu Rao Birthday Celebrations: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మనువడు టీనేజ్‌ దాటేసి 20వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Star Hero Honeymoon: షూటింగ్ లో బిజీ, ఫస్ట్ నైట్ కి టైం లేదు.. రైల్లో ఆ పని ఫినిష్ చేసిన స్టార్ హీరో..!

తెలంగాణ పోరాట యోధుడు.. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబంలో మరో వారసుడు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు రావు యుక్త వయసును దాటేశాడు. టీనేజ్‌ దాటేసి ట్వంటీస్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇంట్లో ఆనందోత్సాహాలు నిండాయి. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తన మనవడి తొలి బర్త్‌ డే కావడంతో నిరాడంబరంగా హిమాన్ష్‌ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

కల్వకుంట్ల వంశంలో మూడో తరం హిమాన్షు రావు. పెద్ద రాజకీయ కుటుంబంలో పుట్టిన హిమాన్షుకు కేసీఆర్‌, కేటీఆర్‌ లక్షణాలు వచ్చాయి. హైదరాబాద్‌లో పాఠశాల విద్యాభ్యాసం సమయంలో నాయకత్వ లక్షణాలతో పాఠశాలలో హిమాన్షు ప్రత్యేక గుర్తింపు పొందాడు. హిమాన్షు ఆధ్వర్యంలో అతడి పాఠశాలలో ఓ భారీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్య తర్వాత హిమాన్షు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్నాడు. గతేడాదే విదేశాలకు వెళ్లాడు. అయితే గతేడాది హిమాన్షు తన పుట్టినరోజు సందర్భంగా ఓ పాఠశాలను అభివృద్ధి చేశాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Himanshu Rao Birthday Celebrations Erravally Farm House Brs Party KCR KT Rama Rao

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »

ED Case On KCR: తెలంగాణలో కలకలం.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ అరెస్ట్‌?ED Case On KCR: తెలంగాణలో కలకలం.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ అరెస్ట్‌?ED Ready To File Case Against Former CM KCR In Sheep Distribution: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్ట్‌ తప్పదా? అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎంపీ రఘునందన్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
और पढो »

KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్‌KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్‌What Doing Former CM KCR In Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించారు. తమకు దిష్టిపోయిందని వచ్చేవి మంచి రోజులని పేర్కొన్నారు.
और पढो »

Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తCoal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తKT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌Sidda Raghava Rao Resign To YSRCP Ready Joins In Telugu Desam Party: అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి రాజీనామా చేసి పార్టీని వీడారు.
और पढो »



Render Time: 2025-02-13 13:22:07