NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..

Balakrishna@50Years समाचार

NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..
Allu ArjunShivannaNBK
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

NBK@50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు.

NBK @50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..

ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అందులో చిరు, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుJay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..!

: నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తైయిన సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆయన్ని ఘనంగా సత్కరించబోతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి సహా పలువరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, సన్ని దేవోల్, షారుఖ్, రణ్ బీర్ కపూర్ హాజరు కానున్నారు.

మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రలో సీనియర్ హీరోలైన చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్ లు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కాబోతున్నారు. అయితే.. యంగ్ హీరోల్లో అల్లు అర్జున్ ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్. సెప్టెంబర్ 1 హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్బంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేశారు.

అటు మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్, ముమ్ముట్టి, కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, యశ్, కిచ్చా సుదీప్, దునియా విజయ్ తో పాటు రాక్ లైన్ వెంకటేష్ తో పాటు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్,కమల్ హాసన్,విశాల్,విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, తదితర అగ్ర హీరోలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అటు హీరోయిన్స్ విషయానికొస్తే.. బాలయ్యతో నటించిన కథానాయికలను ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్నారు. అటు దర్శకుల విషయానికొస్తే.. పి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Shivanna NBK Balakrishna Balayya NBK 109

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
और पढो »

NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..NBK50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.
और पढो »

Balakrishna@50Years: 50 యేళ్ల నట ప్రస్థానంలో బాలయ్య టాప్ చిత్రాలు ఇవే..Balakrishna@50Years: 50 యేళ్ల నట ప్రస్థానంలో బాలయ్య టాప్ చిత్రాలు ఇవే..Balakrishna50Years: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి నటుడిగా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో ఫస్ట్ నట వారసుడిగా సత్తా చూపెట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు.
और पढो »

Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
और पढो »

Silver Screen Sri Krishna: ఎన్టీఆర్ సహా తెలుగు తెరపై శ్రీ కృష్ణ పాత్రలతో అలరించిన హీరోలు వీళ్లే..Silver Screen Sri Krishna: ఎన్టీఆర్ సహా తెలుగు తెరపై శ్రీ కృష్ణ పాత్రలతో అలరించిన హీరోలు వీళ్లే..Silver Screen Sri Krishna: జగద్గురువుగా పేరు తెచ్చుకున్న శ్రీ కృష్ణుడి పాత్రలతో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యుత్తమ పాత్రలతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్న లెవరున్నారో ఓ లుక్కేద్దాం.
और पढो »

NBK@50Years: నట వారసుల్లో బాలకృష్ణ వరల్డ్ రికార్డు.. ప్రపంచ సినీ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్..NBK@50Years: నట వారసుల్లో బాలకృష్ణ వరల్డ్ రికార్డు.. ప్రపంచ సినీ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్..NBK50Years: నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 50 యేళ్ల క్రితం ఈయన హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగష్టు 30న విడుదలై సంచలన విజయం సాధించింది.
और पढो »



Render Time: 2025-02-19 09:58:36