Silver Screen Sri Krishna: జగద్గురువుగా పేరు తెచ్చుకున్న శ్రీ కృష్ణుడి పాత్రలతో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యుత్తమ పాత్రలతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్న లెవరున్నారో ఓ లుక్కేద్దాం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహా విష్ణువు ఎత్తిన పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదవది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపర యుగంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే.శ్రీ కృష్ణుడి లీలా విన్యాసాలు అనంతం. అటువంటి భగవంతుడు చిన్న కృష్ణయ్యగా గోపిలందరిని ఆటపట్టించాడు. వెన్ను దొంగ పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఈ తరంలో నందమూరి బాలకృష్ణ కూడా శ్రీ కృష్ణార్జున విజయంతో పాటు పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణ పాత్రల్లో మెప్పించడం విశేషం. రాజేంద్ర ప్రసాద్.. దుష్టులను శిక్షిస్తూ..శిష్టులను రక్షిస్తూ ధర్మసంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. అటు తెలుగు తెరపై రాజేంద్ర ప్రసాద్ కూడా ‘కన్నయ్య కిట్టయ్య’ చిత్రంలో కన్నయ్య పాత్రలో మెప్పించడం విశేషం.కృష్ణార్జున.. కృష్ణార్జున చిత్రంలో నాగార్జున.. మోడ్రన్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సరైన విజయం సాధించలేదు.
NTR Krishna Balakrishna Pawan Kalyan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Best Tollywood Patriotic movies: ఆర్ఆర్ఆర్ సహా తెలుగు తెరపై దేశభక్తిని రగిల్చిన చిత్రాలు..Best Tollywood Patriotic movies: ఎందరో మహాత్ముల త్యాగఫలం భారత దేశ స్వాతంత్ర్యం. తెల్లదొరల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడిన రోజు ఆగష్టు 15. భారతీయులంతా గర్వించదగిన సందర్భం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక వేడుక ‘పంద్రాగష్టు పండుగ’.
और पढो »
Gold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Tollywood Best Friends: పవన్, త్రివిక్రమ్ సహా తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు వీళ్లే.. పార్ట్ -1Tollywood Best Friends: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.
और पढो »
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
Gold-Silver Rate Today: పెరుగుతూనే ఉన్న బంగారం ధర..నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందో తెలుసుకోండి..!!Gold Price in Hyderabad: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులు పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో మార్పు కనిపించింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
और पढो »
Indian Top Directors: రాజమౌళి సహా బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..Indian Top Directors: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు రాయిని అందుకుంది. ఆ తర్వాత జక్కన్న బాటలో పలువురు దర్శకులు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కూడా ‘కల్కి’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు.
और पढो »