Mokshagna cine entry: నందమూరి నట సింహం బాలకృష్ణ రీసెంట్ గా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చారు.
Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలు: గత దశాబ్ద కాలంలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. నట సింహం కుమారుడిని సినీ అరంగేట్రం ఎపుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలయ్య తన మనసులో మాట పంచుకున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి.
ఆ మధ్య మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించి ఫ్యాన్స్ ను కాస్త షాక్ కు గురిచేసారు. అంతేకాదు మధ్యలో అతను హీరోగా చేయడంపై ఇంట్రెస్ట్ లేదని వాదనలు వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞను డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, నటనలో అమెరికాలో మంచి ట్రెయినింగ్ ఇప్పించాడు. రీసెంట్ గా మోక్షజ్ఞ స్లిమ్ అయి కొత్త లుక్ కనిపించి ఫ్యాన్స్ ను డబుల్ ఖుషీ చేసాడు.
Balakrishna Prashanth Varma NBK 109 Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది.
और पढो »
Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. బాలయ్య కుమారుడి రాక కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్..Mokshagna Nandamuri: గత పదేళ్ల కాలంలో బాలకృష్ణ ఫ్యాన్స్ తమ హీరో కుమారుడిని సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య తనయుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
और पढो »
Balakrishna: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్.. ఇక తిరుగేలేదుNandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్‌సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
और पढो »
Chiranjeevi: చిరంజీవి పెద్ద మనసు..వీరాభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అభిమానులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఫ్యాన్స్ కు చిరంజీవి అంటే దైవంతో సమానం.
और पढो »
NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..NBK50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.
और पढो »
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
और पढो »