Good News for Public Sector Bank Employees new Changes in bank transfer policy స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో బదిలీ పాలసీలో పలు మార్పులు చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ సూచించింది.
Banks Transfer Policy : ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త, ఇక ఉద్యోగులకు ఆటోమేటిక్ బదిలీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన కొత్త నియమాలు, మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Akhil Akkineni-Zainab Ravdjee: అఖిల్ అక్కినేని-జైనబ్ ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
Banks Transfer Policy: బ్యాంకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో మార్పులు రానున్నాయి. బదిలీ పాలసీను అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం నుంచి బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై బదిలీలు ఆటోమేటిక్ గా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకు సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా లొకేషన్ ప్రాధాన్యత ఆప్షన్ ఇచ్చుకునే సౌకర్యం కలగనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో బదిలీ పాలసీలో పలు మార్పులు చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ సూచించింది. సంబంధిత బోర్డు నుంచి ఆమోదం లభించిన తరువాత 2026 నుంచి అమలు చేయాలని నిర్దేశించింది. బ్యాంకు ఉద్యోగుల బదిలీ పాలసీని సమీక్షించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పైనాన్షియల్ సర్వీసెస్ ప్రభుత్వ బ్యాంకులకు లేఖ రాసింది. తద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని బ్యాంకులకు ఒకే బదిలీ విధానం రూపొందించవచ్చని అభిప్రాయపడింది.
కేంద్ర ఆర్ధిక శాఖ సూచనల ప్రకారం బ్యాంకులు బదిలీ పాలసీని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాంతో బదిలీ ఎందుకు, ఎలా చేస్తున్నారనేది ఉద్యోగికి కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు బదిలీ పాలసీని ఆటోమేటిక్ చేస్తున్నాయి. తమకిష్టమైన ప్రాంతం ఎంచుకునే ఆప్షన్ ఇస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు మాత్రం దగ్గరలోనే బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Bank Employees Transfer Public Sector Banks Banks Transfer Policy New Rules And Regulations In Bank Transfer Policy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది.
और पढो »
EPFO Pension Scheme: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త.. ఇక నేరుగా ఖాతాలోకి రూ. 10 వేల పెన్షన్..EPFO Bumper Pension Scheme: త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా అధిక పెన్షన్ అందబోతోంది. కేంద్ర ప్రభుత్వతం తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయం వల్ల ఈ లబ్ధి చేకూరనుంది. అయితే ఎవరి ఈ పెన్షన్ వర్తిస్తుందో తెలుసుకోండి.
और पढो »
Central Government Employess: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. అంతా తూచ్..Central Government Employess: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది. అంతేకాదు వాళ్లకు చెల్లించాల్సిన టీఏ, డీఏలను ఎప్పటి కప్పుడు ఇస్తూ వారి అండగా ఉంటోంది.
और पढो »
PSU Banks Transfer Policy Update: More Transparent Government Rules for TransfersThe government is set to introduce more transparent policies for public sector unit (PSU) banks regarding transfers. The new policies are expected to include automated transfer processes, online processes, and providing employees with location preference options.
और पढो »
Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎన్ని సీట్లు కావాలంటే అన్ని మీకే!Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
और पढो »
Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీAP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది.
और पढो »