Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ

Bumper Bonanza समाचार

Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
AP Anganwadi WorkersGratuityGummadi Sandhya Rani
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్‌ బొనాంజా ప్రకటించింది.

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. చిన్నారుల మానసిక.. శారీరకంగా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం గ్రాట్యూటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.

AP Poice: చంద్రబాబు సినీ పరిశ్రమ టార్గెట్‌.. త్వరలోనే పోసాని, శ్రీరెడ్డి, రామ్‌ గోపాల్‌ వర్మ అరెస్ట్‌? అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అంగన్‌వాడీ కార్మికులతో చర్చించి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారికి ఇవ్వాల్సిన గ్రాట్యూటీ చెల్లింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని.. సేవలకు మాత్రం ఆటంకం కలగకుండా చూడాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె వలన చిన్నారులు, బాలింతలు, గర్భిణిలు ఇబ్బంది పడుతారనే విషయాన్ని గ్రహించి ఆందోళన విరమించాలని కోరారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AP Anganwadi Workers Gratuity Gummadi Sandhya Rani Gratuity For Anganwadi Workers Andhra Pradesh AP News Chandrababu Naidu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Aadhar: ఆధార్‌ కార్డుదారులకు బంపర్‌ న్యూస్‌.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar: ఆధార్‌ కార్డుదారులకు బంపర్‌ న్యూస్‌.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar Update: ఆధార్‌ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్‌ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకునేందుకు గడువు పెంచింది.
और पढो »

AP: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌పై బిగ్‌ క్లారిటీ..AP: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ శుభవార్త.. 6,100 పోస్టుల ఫిజికల్‌ టెస్ట్‌పై బిగ్‌ క్లారిటీ..AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్‌ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్‌ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
और पढो »

Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYs Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »

Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Telangana Ration Card: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది.
और पढो »

Free Gas Cylinders: ఉచిత గ్యాస్‌ పథకానికి అప్లై చేస్తున్నారా? ఈ కార్డు ఉంటేనే ఫ్రీ సిలిండర్‌..!Free Gas Cylinders: ఉచిత గ్యాస్‌ పథకానికి అప్లై చేస్తున్నారా? ఈ కార్డు ఉంటేనే ఫ్రీ సిలిండర్‌..!Free Gas Cylinders In Ap Eligibility: ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్‌లు అర్హులైన వారికి అందించనుంది.
और पढो »

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »



Render Time: 2025-02-16 01:49:22