Bank Holidays: బ్యాంకులకు ఈ మూడు రోజులు సెలవు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays समाचार

Bank Holidays: బ్యాంకులకు ఈ మూడు రోజులు సెలవు, ఎప్పుడెప్పుడంటే
Bank Diwali HolidaysBank Diwali 2024 HolidaysBank Holidays In October 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Bank Holidays for Diwali banks will remain closed for 3 days in coming week Bank Holidays: ప్రస్తుత ఆధునిక టెక్నాలజీలో బ్యాంకు సంబంధిత పనులు అన్నీ ఆన్‌లైన్ విధానంలో జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులు అధికమౌతున్నాయి.

Bank Holidays : ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లే ఆలోచన ఉంటే ఒకసారి బ్యాంకు సెలవుల జాబితా చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈసారి దీపావళి సెలవులున్నాయి. ఆ వివరాలు మీ కోసం..Jupiter Transit: గురు గ్రహం వక్రమార్గంతో ఈ 6 రాశులకు డబ్బే డబ్బు, ఊహించని సంపద

Bank Holidays: ప్రస్తుత ఆధునిక టెక్నాలజీలో బ్యాంకు సంబంధిత పనులు అన్నీ ఆన్‌లైన్ విధానంలో జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులు అధికమౌతున్నాయి. యూపీఐ చెల్లింపులు వచ్చిన తరువాత బ్యాంకులకు వెళ్లడమే కష్టమైపోయింది. అయితే ఇప్పటికీ కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.

అయితే ఈసారి ఈ అక్టోబర్ నెలాఖరు సెలవుల విషయంలో కాస్త సందిగ్దత ఏర్పడింది. దీపావళి తేదీల విషయంలో ఏర్పడిన కన్ఫ్యూజన్ ఇందుకు కారణం. అందుకే బ్యాంకులకు దీపావళి సెలవులు ఎప్పుడున్నాయనేది చాలామందికి తెలియకుండా ఉంది. అందుకే బ్యాంకులకు వెళ్లే పనుంటే ఆర్బీఐ జారీ చేసిన అక్టోబర్, నవంబర్ సెలవుల జాబితా వెరిఫై చేసుకోవాలి. కొంతమంది దీపావళిని అక్టోబర్ 31న జరుపుకుంటుంటే, మరి కొంతమంది నవంబర్ 1న జరుపుకోనున్నారు. మరి బ్యాంకులకు సెలవు ఎప్పుడనేది ఇప్పుడు చూద్దాం.

ప్రజలకు ఇప్పటికే దీపావళి పండుగ ఎప్పుడు, బ్యాంకు సెలవు ఎప్పుడనే విషయంలో సందిగ్దత ఉంది. బ్యాంకు సెలవు ఎప్పుడో తెలియకుండా బ్యాంకుకు వెళితే ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం దీపావళి అక్టోబర్ 31న ఉంది. ఆ రోజు అమావాస్య మద్యాహ్నం 3.12 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5.53 గంటల వరకూ ఉంటుంది. దాంతో లక్ష్మీ పూజ నిర్వహించరు. అందుకే కొందరు అక్టోబర్ 31నే దీపావళి జరుపుకుంటారు.

అంటే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన సెలవుల జాబితా ప్రకారం అక్టోబర్ 31, నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ మూడు రోజులు దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులున్నాయి. అందుకే ఈ మూడు రోజులు బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. దేశవ్యాప్తంగా దాదాపు చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ 31, నవంబర్ 1, 2 తేదీల్లో బ్యాంకులకు మూడు రోజులు సెలవులున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bank Diwali Holidays Bank Diwali 2024 Holidays Bank Holidays In October 2024 Banks Will Remain Closed For 3 Days 3 Days Bank Holidays For Diwali

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివేBank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివేDussehra Bank Holidays 2024 list check here these states have holidays Dussehra Bank Holidays: అక్టోబర్ నెలంటేనే ఫెస్టివల్ సీజన్. ఈ ఏడాది అయితే దసరా, దీపావళి రెండూ ఇదే నెలలో ఉన్నాయి. దాంతో సహజంగానే సెలవులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగానే బ్యాంకులకు సైతం దేశవ్యాప్తంగా సెలవులున్నాయి.
और पढो »

Bank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి..Bank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి..Diwali Bank Holidays: బ్యాంకుల్లో మీకు ఏవైనా పనునలు ఉన్నాయా? అయితే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే మళ్లీ వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మీ బ్యాంకు పనులు ఆగిపోవచ్చు.
और पढो »

Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్‌ ద్వారా ఇలా వెంటనే చెక్‌ చేసుకోండి..Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్‌ ద్వారా ఇలా వెంటనే చెక్‌ చేసుకోండి..Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్‌ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది.
और पढो »

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనCyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచనAndhra pradesh Weather Forecast imd warns of cyclone alert in bay of bengal Cyclone Alert: ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవహించి ఉంది.
और पढो »

IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh and Telangana weather forecast imd issues yellow alert IMD Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
और पढो »

Bank Holiday: అక్టోబర్‌ 31 అన్ని బ్యాంకులకు సెలవు.. హైదరాబాద్‌లో ఏ రోజు బంద్‌ ఉంటాయి తెలుసా?Bank Holiday: అక్టోబర్‌ 31 అన్ని బ్యాంకులకు సెలవు.. హైదరాబాద్‌లో ఏ రోజు బంద్‌ ఉంటాయి తెలుసా?Diwali Bank Holiday: సాధారణంగా అన్ని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకులకు సెలవులు వస్తాయి. అక్టోబర్‌ నెలలో కేవలం 15 రోజులే బ్యాంకులు పనిచేస్తున్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 20:38:30