Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివే

Bank Holidays समाचार

Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివే
Bank Holidays 2024Banks Dussehra HolidaysBanks Will Closed 4 Days Till October 14
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Dussehra Bank Holidays 2024 list check here these states have holidays Dussehra Bank Holidays: అక్టోబర్ నెలంటేనే ఫెస్టివల్ సీజన్. ఈ ఏడాది అయితే దసరా, దీపావళి రెండూ ఇదే నెలలో ఉన్నాయి. దాంతో సహజంగానే సెలవులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగానే బ్యాంకులకు సైతం దేశవ్యాప్తంగా సెలవులున్నాయి.

Dussehra Bank Holidays : విజయ దశమి దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా పెద్ద పండుగ. అందుకే ఈ సమయంలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులకు సెలవులుంటాయి. అందుకే ఈ సమయంలో బ్యాంకు పనులుంటే సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. బ్యాంకులకు దసరా సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం.RGV: రాసలీలల్లో సెంచరీ కొట్టిన ఆర్జీవీ..

Dussehra Bank Holidays: అక్టోబర్ నెలంటేనే ఫెస్టివల్ సీజన్. ఈ ఏడాది అయితే దసరా, దీపావళి రెండూ ఇదే నెలలో ఉన్నాయి. దాంతో సహజంగానే సెలవులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగానే బ్యాంకులకు సైతం దేశవ్యాప్తంగా సెలవులున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన అక్టోబర్ నెల సెలవుల ప్రకారం బ్యాంకులు ఈ నెల 14 వరకూ పనిచేయవు. మీకు బ్యాంకు పనులుంటే అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.

హిందూవులకు దసరా అతి ముఖ్యమైన, పెద్ద పండుగ, నవరాత్రుల పేరుతో మొత్తం 10 రోజుల సందడి ఉంటుంది. దక్షిణాదిలో దసరా సందడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 3న ప్రారంభమైన దసరా సంబరాలు అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ముగియనున్నాయి. ఇప్పటికే విద్యార్ధాలు, టీచర్లు సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో బ్యాంకులు కేవలం 15 రోజులే పనిచేస్తున్నాయి. దసరా పురస్కరించుకుని బ్యాంకులకు వరుస సెలవులున్నాయి. దసరా సెలవులు రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయి.

రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలతో కలిపి అక్టోబర్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. అందులే దసరా సెలవులే వరుసగా 4-5 రోజులున్నాయి. అంటే ఈ నెలలో 14వ తేదీ వరకూ బ్యాంకులకు వరుసగాసెలవులున్నాయి. బ్యాంకులకు దసరా సెలవులు ఎప్పుడనేది తెలుసుకుందాం. అక్టోబర్ 11న త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, బీహార్, నాగాలాండ్, జార్ఖండ్, మేఖాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుఅక్టోబర్ 13 ఆదివారం సెలవుఇక అక్టోబర్ 17న వాల్మీకి జయంతి పురస్కరించుకుని కర్ణాటక, అస్సోం, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా దేశమంతా బ్యాంకులకు సెలవు ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bank Holidays 2024 Banks Dussehra Holidays Banks Will Closed 4 Days Till October 14 October 2024 Bank Holidays Banks Will Remmain Closed 15 Days In October 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »

Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
और पढो »

Pensions: పెన్షన్ జాప్యం చేయోద్దు.. ప్రతినెలా చివరికల్లా ఇవ్వాల్సిందే..బ్యాంకులకు కేంద్ర సర్కార్ ఆదేశంPensions: పెన్షన్ జాప్యం చేయోద్దు.. ప్రతినెలా చివరికల్లా ఇవ్వాల్సిందే..బ్యాంకులకు కేంద్ర సర్కార్ ఆదేశంPension Credit:కేంద్రంలోని మోడీ సర్కార్ పెన్షన్ దారులకు దసరా పండుగ కానుక అందించింది. ఇందులో భాగంగా పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందించేలా బ్యాంకులకు ఆదేశాలు అందించింది.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »



Render Time: 2025-04-27 10:10:46