Babu Mohan Joins TDP: తాజాగా జరిగిన పరిణామం బట్టి చూస్తే.. మాజీ మంత్రి, ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ సొంతగూటికి.. చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.
: స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాబు మోహన్, అటు సినిమాలలోనే కాదు ఇటు రాజకీయంగా కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు టిడిపిలో కొనసాగిన ఈయన , ఆ తర్వాత పార్టీ వీడారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ లోకి చేరినట్లు సమాచారం. తాజాగా తాను టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా గతంలో టిడిపిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈయన అనంతరం పలు పార్టీలలో చేరి చివరికి సొంత గూటికి చేరుకున్నారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నేతలు తమకు కలిసొచ్చే పార్టీలో చేరడానికి సిద్ధం అయిపోయారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరగా ఇక ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ వైపు కూడా కొంతమంది నేతలు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టిడిపిలోకి చేరగా ఇప్పుడు బాబు మోహన్ కూడా ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.తాజాగా బాబు మోహన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన ఇప్పుడు మళ్లీ అక్కడికే వచ్చి చేరారు.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అడ్ హక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది ప్రభుత్వం.ఈ క్రమంలోనే టిడిపి సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్ ఇప్పుడు ఆ పార్టీలో చేరినట్లు మీడియాతో ప్రకటించారు. 2024 - 2026 కు గానూ ఆయన సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్టార్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న బాబు మోహన్ అటు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పలు పార్టీలు సాధర ఆహ్వానం పలుకుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Babu Mohan Interview Actor Babu Mohan Babu Mohan Comedy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mahesh babu: అరే వా.. శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు..?.. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతున్న అభిమానులు..Mahesh babu as lord krishna role: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశాంత్ వర్మకు చెందిన ఒక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో కన్పించబోతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి.
और पढो »
Viral News: హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్టార్ హీరోయిన్.. అది కూడా స్టార్ హీరోతో !Actress: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే రిలేషన్స్ చాలా సహజం అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది..పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ల మధ్య ఇలాంటి రూమర్స్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఇవి ఎంతలా మారిపోతాయంటే ఆ సెలబ్రిటీల మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తాయి అనడంలో సందేహం లేదు.
और पढो »
Hit Combinations: హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు..Hit Combinations: సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కాంబోలో ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.
और पढो »
Prabhas Top Movies: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో టాప్ మూవీస్ ఇవే..Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి.
और पढो »
HBD Prabhas: ఆ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది..HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
और पढो »
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర బంధం ఏంటో తెలుసా?Superstar Krishna and Underworld Don Dawood Ibrahim s: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అండర్ వరల్డ్ మాఫియాలకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. అయితే సూపర్ స్టార్ కృష్ణకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర సంబంధం ఏంటో చాలా మందికి తెలియదు .
और पढो »