Viral News: హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్టార్ హీరోయిన్.. అది కూడా స్టార్ హీరోతో !

Kamal Haasan समाचार

Viral News: హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్టార్ హీరోయిన్.. అది కూడా స్టార్ హీరోతో !
Kamal Haasan Rekha KissKamal Haasan Tamil MovieKamal Haasan Tamil Songs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Actress: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే రిలేషన్స్ చాలా సహజం అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది..పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ల మధ్య ఇలాంటి రూమర్స్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఇవి ఎంతలా మారిపోతాయంటే ఆ సెలబ్రిటీల మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తాయి అనడంలో సందేహం లేదు.

సరిగ్గా ఇలాంటి ఘటన ఇప్పుడు జరిగింది. సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన బడా హీరోలు, హీరోయిన్ లు ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు , హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఒక సీనియర్ హీరో ఊహించని విధంగా హీరోయిన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో అడ్డంగా బుక్ అయిన జంట ఎవరో కాదు దిగ్గజ నటుడు కమల్ హాసన్, అలనాటి స్టార్ హీరోయిన్ రేఖ.

తర్వాత ఈ హీరో లవ్ ఎఫైర్లు మీడియాలో కూడా హైలెట్ అయ్యాయి. ప్రముఖ నటి రేఖా తో రిలేషన్ లో ఉన్నాడని, ఆమెతో కలిసి ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం వల్లే తన భార్య విడాకులు ఇచ్చిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సంచలనంగా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే కమల్ హాసన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. రేఖతో ఆయనకున్న సంబంధం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ రహస్యంగానే సాగింది ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kamal Haasan Rekha Kiss Kamal Haasan Tamil Movie Kamal Haasan Tamil Songs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heroine Love: ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి కొడుకుకు కన్ను కొట్టిన స్టార్‌ హీరోయిన్‌Heroine Love: ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి కొడుకుకు కన్ను కొట్టిన స్టార్‌ హీరోయిన్‌Genelia DSouza Riteish Deshmukh Crazy Love Story: భారత సినీ పరిశ్రమలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా అందమైన జంట. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమ కథ చాలా విచిత్రంగా ఉంది. వీరిద్దరి తొలి పరిచయం ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అయితే రితేశ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అనే విషయం తెలియదంట.
और पढो »

Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..Monday shiva puja: కొన్నియోగాలు ముఖ్యంగా జాతకంలో అనేక మంచి ఫలితాల్ని కల్గజేస్తాయి. ఈ సమయంలో ఏపని చేసిన కూడా అది అమోఘమైన ఫలితాలను ఇస్తుంది.
और पढो »

Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
और पढो »

Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..Pari yata Yog Effect: పారిజాతయోగం అనేది అత్యంత అరుదైన యోగాల్లో ఒకటిగా జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ కాలంలో ఏ పనిచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని సమాచారం.
और पढो »

Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!NTR breaks Rajamouli Myth: దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.
और पढो »

Herione: 14 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఊహించలేదు భయ్యా..!Herione: 14 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఊహించలేదు భయ్యా..!Ramba: హీరోయిన్ రంభ గురించి.. సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గత కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ఈ హీరోయిన్. ఈ హీరోయిన్ కి పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తుండగా..
और पढो »



Render Time: 2025-02-21 11:09:15