Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!

Rajamouli Myth समाचार

Devara: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్.. ఎవరైతే సృష్టించారో తానే మళ్లీ..!
Devara ReviewDevara Movie ReviewDevara Public Review
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

NTR breaks Rajamouli Myth: దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

గతంలో రాజమౌళి పై పడ్డ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్రేక్ చేశారని చెప్పవచ్చు.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతం ఏకంగా రూ.34,560 పెంపు..?.. దసరాకు ముందు మోదీ గుడ్ న్యూస్...DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..

ముఖ్యంగా విక్రమార్కుడు, మగధీర, ఈగ వంటి చిత్రాలతో కూడా విజయం సాధించిన ఈయన, ఈ చిత్రాలతో కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ప్రభాస్ , రాణా లతో కలసి ఎప్పుడైతే మల్టీస్టారర్ మూవీ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారో.. అప్పటి నుంచి తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటిందనే చెప్పాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devara Review Devara Movie Review Devara Public Review Devara Devara Review Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Devara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతDevara Trailer: దేవర ట్రైలర్‌.. నటనతో జూ ఎన్టీఆర్‌ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా పార్ట్‌ 1 ట్రైలర్‌ విడుదలవగా.. ఎన్టీఆర్‌ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »

Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
और पढो »

Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »

NTR Emotional: పోలీస్‌ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్‌ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తాNTR Emotional: పోలీస్‌ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్‌ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తాNTR Emotional On Devara Pre Release Event Incident: తన సినిమా ప్రి రిలీజ్‌ వేడుకలో జరిగిన పరిణామాలపై ఎన్టీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఫ్యాన్స్‌ను కాలరేగేలా చేస్తానని ప్రకటించారు.
और पढो »

Devara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారిDevara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారిJr NTR Dual Role After Andhrawala Movie Now In Devara: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో పవర్‌ఫుల్‌ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రల్లో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాలా తర్వాత మళ్లీ డ్యుయల్‌ రోల్‌లో ఇప్పుడే మెరుస్తున్నాడు.
और पढो »

Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..Devara: బాక్సాఫీస్ కి సొర..ఎన్టీఆర్ ‘దేవర’ దెబ్బకు బుక్ మై షో క్రాష్..Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు.
और पढो »



Render Time: 2025-02-22 10:01:35