Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఇలా తారక్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ విషయానికొస్తే..ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసాడు. అందులో చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాలేమిటో చూద్దాం.. త్వరలో తారక్.. దేవర్ మూవీతో పలకరించబోతున్నాడు.ఆర్య.. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఆర్య’ కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. మరి ఈ రేంజ్ తనకు సూట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు నో చెప్పాడు. అది అల్లు అర్జున్ కెరీర్ నే ఛేంజ్ చేసింది.దిల్.. నితిన్ హీరోగా వి.వి.
దర్శకుడు వినాయక్ తో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టోరీని ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ఈ కథను యాక్సెప్ట్ చేయలేదు. రవితేజతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.శ్రీమంతుడు.. బృందావనం, దమ్ము సినిమాలకు కొరటాల శివ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్టీఆర్ కు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ముందుగా శ్రీమంతుడు కథను ఎన్టీఆర్ కు వినిపించాడు. కానీ తారక్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఊపిరి..
Devara Jr Ntr Tarak Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Trailer: దేవర ట్రైలర్.. నటనతో జూ ఎన్టీఆర్ ఊచకోత.. జాన్వీ అందాల ఆరబోతJr NTR Devara Trailer Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ 1 ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అభిమానులు పూనకాల్లో మునిగారు.
और पढो »
Nagarjuna Top Movies: నాగార్జున కెరీర్ లో రాడ్ రంబోలా డిజాస్టర్ సినిమాలు ఇవే..Nagarjuna Top Movies: అక్కినేని నాగేశ్వరరావు సినీ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి బాటలోనే స్టార్ అయ్యాడు. ఈయన కెరీర్ లో టాప్ మూవీస్ మాత్రమే కాదు.. కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా మారిన రాడ్ రంబోలా డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి.
और पढो »
Chiranjeevi Disaster Movies: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. దాంతో పాటు అదే రేంజ్ లో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో ‘భోళా శంకర్’, ‘ఆచార్య’ సహా ఏయే చిత్రాలున్నాయో మీరు ఓ లుక్కేయండి..
और पढो »
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »
Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »
Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్..
और पढो »